కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1వ తేదీన బడ్జెట్ ప్రవేశ పెడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ, సీతారామన్‌లు వివిధ రంగాల ప్రముఖులతో భేటీ అయి సలహాలు, సూచనలు తీసుకుంటున్నారు. బడ్జెట్‌పై ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా స్పందంచారు. ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.

చైనా వెనుకే ఉందామా.. ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేయండి
2019-20 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధిరేటు అంచనా 5 శాతంగా ఉందని, ఇంకా మనం చైనా కంటే వెనుకనే ఉందామా అని ఆయన పేర్కొన్నారు. మందగమనం నేపథ్యంలో పకడ్బంధీ చర్యలతో అదిరిపోయే బడ్జెట్‌ను ప్రవేశ పెట్టి ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేయండని సీతారామన్‌కు ఆనంద్ మహీంద్రా సూచించారు.
మళ్లీ చైనా కంటే వెనుకే
చైనా 2019లో ఆరు శాతం నుంచి 6.5 శాతం ఆర్థిక వృద్ధి రేటును చేరుకుంటుందనే బ్లూమ్‌బర్గ్ ట్వీట్‌ను షేర్ చేశారు. 5 శాతం వృద్ధి రేటుతో భారత్ మరోసారి చైనా కంటే వెనుక ఉండిపోతుందని పేర్కొన్నారు.

నెటిజన్ ట్వీట్.. ఆనంద్ మహీంద్రా స్పందన
ఆనంద్ మహీంద్రా ట్వీట్‌కు ఓ నెటిజన్ రెస్పాండ్ అయ్యారు. సర్ మీరు చాలా ఎక్కువగా ఊహించుకుంటున్నారని, కాస్త శాంతించండని, బడ్జెట్ ప్రవేశ పెట్టిన తర్వాత మీరు నిరాశకు లోలవుతారని పేర్కొన్నారు.
సదరు నెటిజన్‌కు కూడా ఆనంద్ మహీంద్రా స్పందించారు. నేను శాంతించనని, నా ఆశావాదాన్ని కూడా ఆపే ప్రయత్నం చేయనని చెప్పారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications