పాల వినియోగదారులకు షాక్. జూలై 1, 2021 నుండి పాల ధరలు పెంచుతున్నట్లు గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (GCMMF) సీనియర్ అధికారి బుధవారం వెల్లడించారు. లీటర్ అమూల్ పాల పైన రూ.2 పెంచుతున్నట్లు తెలిపారు. ధరల పెంపుకు కారణాలను కూడా వెల్లడించారు.
పెరిగిన ఉత్పాదక వ్యయం ధరల పెంపునకు కారణమని స్పష్టం చేశారు. గత ఏడాదిన్నర కాలంగా ధరలను పెంచలేదని అమూల్ తెలిపింది. ప్యాకేజింగ్, రవాణా, విద్యుత్ సహా సంస్థాగత ఖర్చుల భారం పెరిగిందని, దీంతో ఈ భారం కొద్దిగా వినియోగదారులపై కూడా మోపక తప్పడం లేదని వెల్లడించింది. ప్రస్తుతం ప్రతిరోజు 150 లక్షల లీటర్ల అమూల్ పాలు సేల్ అవుతున్నాయి.

ఉత్పత్తి వ్యయం పెరగడంతో దాదాపు ఏడాదిన్నర తర్వాత పాల ధరలను పెంచవలసి వచ్చిందని GCMMF మేనేజింగ్ డైరెక్టర్ ఆర్ఎస్ సోధి అన్నారు. ఆవు, బర్రె పాలతో పాటు గోల్డ్, తాజా, శక్తి, టీ స్పెషల్ వంటి అమూల్ మిల్క్ బ్రాండ్స్ ధరలు పెరగనున్నాయన్నారు. ఆహార ద్రవ్యోల్బణం పెరగడంతో పాటు ప్యాకేజింగ్ ఖర్చు 30 నుండి 40 శాతం వరకు భారమైనట్లు తెలిపారు. రవాణా వ్యయం 30శాతం ఎగబాకిందన్నారు.
More From GoodReturns

Bengaluru: ఇండియాలో ఏ సిటీలో ఉండటం చీప్? బెంగళూరు నుండి ఢిల్లీ వరకు.. పూర్తి ఖర్చుల రిపోర్ట్!

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు భారీగా తగ్గాయి.. ఉగాది పర్వదినాన పసిడి ప్రియులకు పండగే పండగ.. మార్చి 19, గురువారం ధరలు ఇవే..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరల పెరుగుదలపై బాంబు పేల్చిన కియోసాకి.. అంచనాలు చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

Future city: హైదరాబాద్ పక్కనే భారత్ ఫ్యూచర్ సిటీ? ఇందులో ఏమేం ఉంటాయంటే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు

గత 15 ఏళ్ళ రికార్డును తిరగరాస్తూ బంగారం, వెండి ధరలు ఢమాల్..భవిష్యత్తులో తగ్గుదలపై విశ్లేషకులు ఏమంటున్నారంటే..

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..

ఇరాన్ యుద్ధాన్ని బంగారంపై అస్త్రంగా వాడుకుంటున్న చైనా.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పునాదులపై భారీ స్కెచ్..

Bengaluru: సిలికాన్ వ్యాలీకి ఏమైంది? టెక్ కంపెనీలు బెంగళూరుని వదిలి ఎందుకు వెళ్లిపోతున్నాయి?



Click it and Unblock the Notifications