Amul Milk: సామాన్యులకు షాకిచ్చిన అమూల్.. పాల ధర పెంపు

దీపావళి పండుగ వేళ సామాన్యులకు అమూల్ షాకిచ్చింది. అమూల్ డెయిరీ పాల ధరలను పెంచింది. అమూల్ శనివారం పాల ధరను లీటరుకు రూ.2 పెంచినట్లు ప్రకటించింది. ఫుల్ క్రీమ్ మిల్క్ ధర లీటరుకు రూ.61 నుంచి రూ.63కి పెంచినట్లు ప్రకటన విడుల చేసింది. శనివారం పెరిగిన ధరలతోనే పాలు లభించాయి. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో అమూల్ గోల్డ్, గేదె పాల ధరలు లీటరుకు రూ.2 చొప్పున పెరిగాయని అమూల్ డెయిరీ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్ఎస్ సోధి తెలిపారు.

పశుగ్రాసం ధర పెరిగింది
పశువుల పెంపకంలో రైతులు ఇప్పటికే చాలా ఇబ్బందులు పడుతున్నారని కంపెనీ చెప్పింది. ముఖ్యంగా పశుగ్రాసం, ఇతర ఖర్చులతో ఉత్పత్తి వ్యయం నిరంతరం పెరుగుతూ వస్తోందని అందుకే ధరల పెంచినట్లు అమూల్ వివరించింది.గత ఏడాదితో పోలిస్తే పశుగ్రాసం ధర ఒక్కటే దాదాపు 20% పెరిగిందని పేర్కొంది. అమూల్ ఈ ఏడాది మార్చిలో కూడా పాల ధరలను పెంచింది.

Amul milk price hiked by Rs 2 ahead of Diwali festival

మార్చిలో కూడా
మార్చిలో పాల ధర లీటరుకు రెండు రూపాయలు పెంచింది. ఇక దేశంలో ద్రవ్యోల్బణం రేటు పెరిగింది. సెప్టెంబర్ లో రిటైల్ ద్రవ్యోల్బణం 7.41 శాతంగా ఉంది. ఆగస్టులో ఇది 7 శాతంగా ఉంది. సెప్టెంబర్ 2022లో ఆహార ధరల సూచీ అంటే ఆహార ద్రవ్యోల్బణం 8.60 శాతం. అదే సమయంలో, ఇది ఆగస్టు 2022లో 7.62 శాతంగా ఉంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+