Amul: గుజరాత్ పాలరైతులు కూటమిగా ఏర్పడిన అమూల్ కంపెనీ దేశవ్యాప్తంగా తన వ్యాపార కార్యకలాపాలను నిర్వహిస్తోంది. అయితే ఈ కంపెనీ లోగో ఎవరు చూసినా ఇట్టే గుర్తుపట్టేస్తారు.
అయితే కంపెనీ దిగ్గజ 'అమూల్ గర్ల్' ప్రచారం వెనుక సృజనాత్మక మేధావి సిల్వెస్టర్ డకున్హా మంగళవారం రాత్రి ముంబైలో మరణించారు. ఆయన తీర్చిదిద్దిన కార్టూన్ కంపెనీకి మంచి ప్రాచుర్యాన్ని తెచ్చిపెట్టింది. డకున్హా మృతి పట్ల అమూల్ మాజీ ఎండీ మరియు ప్రస్తుత ఇండియన్ డెయిరీ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆర్ఎస్ సోధి డాకున్హా సంతాపం తెలుపారు. ఈ క్రమంలో అమూల్ గర్ల్ ఏడుస్తున్నట్లు చిత్రాన్ని ట్వీట్ చేశారు.

కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ అడ్వర్టైజింగ్ లెజెండ్ ప్రతిభను గుర్తుచేసుకున్నారు. సిల్వెస్టర్ డాకున్హా అతని భార్య నిషాతో కలిసి 1966లో అమూల్ కోసం ప్రసిద్ధ 'అట్టర్లీ బటర్లీ' ప్రచారాన్ని రూపొందించారు. ఇది ప్రపంచ వ్యాప్తంగా మనోహరమైన 'అమూల్ గర్ల్'గా ప్రసిద్ధి చెందింది. దీనికి ముందు కంపెనీ ట్యాగ్ లైన్ 'ప్యూర్లీ ది బెస్ట్,గా ఉండేది. అమూల్ అమ్మాయి గర్ల్ ప్రకటనల్లో అంతర్భాగంగా మారింది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications