For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

IT News: 2023లో టాప్ ఐటీ కంపెనీలు ఇవే.. టెక్ కంపెనీలు చేసిన మ్యాజిక్..

|

ఐటీ రంగంలో చాలా కంపెనీలు ఉన్నప్పటికీ.. పనిచేయటానికి విశ్వసించదగిన టాప్ కంపెనీలు ప్రతి ఏడాది మారిపోతుంటాయి. ఈ క్రమంలో 2023కు గాను రేసులో ఉన్న టాప్ కంపెనీల వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

టాప్ ఐటీ కంపెనీలు..

టాప్ ఐటీ కంపెనీలు..

ప్రముఖ ఐటీ కంపెనీ అయిన హైపర్ లింక్ ఇన్ఫోసిస్టమ్స్ వివిధ రకాల డిజిటల్ సేవలను అందిస్తూ టాప్ లిస్ట్ లో నిలిచింది. సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ & మొబైల్ యాప్ డెవలప్‌మెంట్, సేల్స్‌ఫోర్స్ డెవలప్‌మెంట్ వంటి సేవలను కంపెనీ అందిస్తోంది. 2011లో ప్రారంభమైన హైపర్‌లింక్ ఇన్ఫోసిస్టమ్ - సర్వీస్ కంపెనీ ఉంది. ఇది బ్లాక్ చెయిన్ టెక్నాలజీ సొల్యూషన్స్ సైతం అందిస్తోంది. ఇంజనీరింగ్ పరిశ్రమలకు సేవలు అందిస్తున్న సైపేజ్ సాఫ్ట్ వేర్ జాబితాలో రెండవ స్థానంలో ఉంది.

టీసీఎస్ కూడా..

టీసీఎస్ కూడా..

బ్యాంకులు, ఆర్థిక సేవలు, ఇన్సూరెన్స్, హెల్త్ కేర్ సేవలు, టెలికమ్యూనికేషన్స్, మీడియా, వినోదం, రవాణా వంటి రంగాలకు సేవలను అందిస్తున్న Virtusa కార్పొరేషన్ సైతం టాప్ కంపెనీల జాబితాలో నిలిచింది. ఈ జాబితాలో వ్యాల్యూ ల్యాబ్స్, పెర్సిస్టెన్స్ సిస్టమ్స్, ఐటీసీ ఇన్ఫోటెక్, టీసీఎస్, క్యాప్జెమిని ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, టు ది న్యూ, Hdata సిస్టమ్స్ సంస్థలు ఉన్నాయి.

భారత టెక్ కంపెనీలు..

భారత టెక్ కంపెనీలు..

యూరప్‌, యూఎస్‌లలో ఆర్థిక మందగమనం భారత ఐటీ రంగంపై ప్రభావం చూపుతుందని అందరూ భావించినప్పటికీ అది జరగలేదు. దీనికి విరుద్ధంగా.. మెజారిటీ ఐటీ సేవల సంస్థలు ఐరోపాలో కూడా బలమైన వృద్ధిని నమోదు చేశాయి. పరిస్థితులు అస్థిరంగా ఉన్నప్పటికీ.. కంపెనీలు విజయవంతంగా వృద్ధి బాటులో ముందుకు సాగగలమని నమ్మకంగా ఉన్నాయి.

పెరిగిన మార్కెట్ క్యాప్..

పెరిగిన మార్కెట్ క్యాప్..

మార్కెట్ క్యాపిటల్‌ టాప్ గెయినర్స్ లో మెుదటి రెండు స్థానాల్లో టీసీఎస్, ఇన్ఫోసిస్ నిలిచాయి. ఈ క్రమంలో TCS మార్కెట్ విలువ రూ.17,215.83 కోట్ల నుంచి రూ.12,39,997.62 కోట్లకు పెరిగింది. ఇదే క్రమంలో Infosys మార్కెట్ విలువ రికార్డు స్థాయిలో రూ.15,946.6 కోట్లు పెరిగి.. రూ.6,86,211.59 కోట్లకు చేరుకుంది.

పెరిగిన మార్కెట్ విలువ..

పెరిగిన మార్కెట్ విలువ..

సూచీలోని టాప్-10 కంపెనీల్లో అదానీ ఎంటర్‌ప్రైజెస్ మినహాయిస్తే.. రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్‌తో సహా టాప్ కంపెనీల వ్యాల్యుయేషన్ పెరిగింది.

Read more about: tcs infosys it news it updates
English summary

IT News: 2023లో టాప్ ఐటీ కంపెనీలు ఇవే.. టెక్ కంపెనీలు చేసిన మ్యాజిక్.. | amid inflation cost cutting indian it companies growing rapidly tcs, infosys

amid inflation cost cutting indian it companies growing rapidly tcs, infosys
Story first published: Monday, November 28, 2022, 15:12 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X