JioCinema: ఓటీటీ రంగంలోకి చాలా కాలం కిందటే జియో సినిమా పేరుతో సేవలను ఆరంభించారు అంబానీ. అయితే ప్రజలకు తన సేవలను చేరువ చేసేందుకు ఇటీవల వరకు ఐపీఎల్ మ్యాచ్ లను ఉచితంగా స్ట్రీమ్ చేసేందుకు ముఖేష్ అంబానీ అవకాశం కల్పించారు.
అయితే ఇకపై ఉచితంగా సేవలను అందిచటాన్ని నిలిపివేయనున్నట్లు తాజా ప్రకటన ద్వారా తెలుస్తోంది. భారతీయ బిలియనీర్ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ OTT ప్లాట్‌ఫారమ్ JioCinema ప్రీమియం సబ్స్క్రిప్షన్ సేవల ద్వారా HBO, మ్యాక్స్ ఒరిజినల్, Warner Bros కంటెంట్ వీక్షణకు అవకాశాన్ని కల్పిస్తోంది. అయితే దీనికి ఏడాదికి రూ.999 ఛార్జీ వసూలు చేయాలని కంపెనీ నిర్ణయించింది.

అంబానీకి చెందిన ఓటీటీ దేశీయంగా ప్రజలకు చేరువ కావటంతో డిస్నీ ఏకంగా 84 లక్షల మంది సబ్స్క్రైబర్లను కోల్పోయింది. డిస్నీ, గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ సమ్మేళనం మార్చితో ముగిసిన త్రైమాసికంలో మొత్తం సబ్‌స్క్రైబర్ బేస్‌లో 2% తగ్గుదలను చూసింది.
జియో సినిమాలో HBO ప్రసారం చేసే షోలు..
-The Last of Us
-House of the Dragon
-Chernobyl
-White House Plumbers
-White Lotus
-Mare of Easttown
-Winning Time
-Barry
-Succession
-Big Little Lies
-Westworld
-Silicon Valley
-True Detective
-Newsroom
-Game of Thrones
-Entourage
-Curb Your Enthusiasm
-Perry Mason
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications