నెటిజన్లకు గుడ్‌న్యూస్! ఈ నెల 26, 27 తేదీల్లో తమ వార్షిక ప్రైమ్ డే సేల్‌ను నిర్వహించనున్నట్లు ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా గురువారం ప్రకటించింది. 300కు పైగా కొత్త ఉత్పత్తులను లాంచ్ చేస్తోంది. భారీ డిస్కౌంట్లు, డీల్స్ అందిస్తున్నాయి. శాంసంగ్, షియోమీ, ఇంటెల్, ఆడిదాస్ తదితర సంస్థల నుండి 300కు పైగా కొత్త ఉత్పత్తులను ప్రైమ్ కస్టమర్లకు అందుబాటులో ఉంటాయి. లక్షలాది చిరు వ్యాపారులు కూడా ఇందులో పాల్గొంటున్నారు. స్మార్ట్ ఫోన్లు, కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్, టీవీలు, అప్లియెన్సెస్, ఫర్నీచర్, ఎవ్రీడే ఎసెన్షియల్స్ వంటి వాటిపై డిస్కౌంట్స్ ఉంటాయి.
ఈ అమెజాన్ ప్రైమ్ డే సేల్ రెండు రోజులు నిర్వహిస్తోంది. కరోనా సమయంలో వ్యాపారులు తీవ్రంగా దెబ్బతిన్నారు. స్మాల్ అండ్ మీడియం బిజినెస్‌లు ఈ సేల్‌లో పాల్గొనడం ద్వారా వారి ఆర్థిక స్థితి తిరిగి పుంజుకోవడానికి ఉపయోగపడుతుంది. 'ఈ ప్రైమ్ డే సేల్‌ను తాము లక్షలాది స్మాల్ అండ్ మీడియం బిజినెస్ వ్యాపారులకు డెడికేట్ చేస్తున్నాం. కరోనా సమయంలో దెబ్బతిన్న వారి వ్యాపారానికి ఇది కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది' అని అమెజాన్ ఇండియా ఎస్‌వీపీ అండ్ కంట్రీ మేనేజర్ అమిత్ అగర్వాల్ అన్నారు.

అదే సమయంలో ప్రైమ్ మెంబర్స్‌కు అద్భుత అవకాశాలు ఇస్తున్నట్లు తెలిపారు. వందలాది కొత్త ఉత్పత్తులను లాంచ్ చేస్తున్నామని, ఇందులో ఎంటర్టైన్మెంట్ సహా వివిధ అంశాలు ఉన్నట్లు తెలిపారు. అమెజాన్ ప్రైమ్ డే 2020 సందర్భంగా 5900 పిన్ కోడ్స్ నుండి 91000 సెల్లర్స్ మంచి సేల్స్ నమోదు చేసుకున్నట్లు తెలిపారు. భారత్ సహా 22 దేశాల్లో 200 మిలియన్ల ప్రైమ్ మెంబర్స్ ఉన్నారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?



Click it and Unblock the Notifications