దాదాపు ప్రతి కంపెనీ.. ఉద్యోగులు తమ నుంచి జారిపోకుండా చూసుకుంటాయి. తద్వారా అనుభవం, నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తికి పెద్దపీట వేస్తాయి. అయితే ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ లో పరిస్థితి మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా ఉంటుందని తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే.
గతేడాది సుమారు 18 వేల మంది ఉద్యోగులకు టెక్ దిగ్గజం అమెజాన్ వీడ్కోలు పలికింది. అనంతరం ఈ సంవత్సరం మార్చిలో వారికి అదనంగా 9 వేల మందిపై వేటు వేసింది. అయితే కంపెనీ నుంచి స్వచ్ఛందంగా నిష్క్రమించాలనుకునే వారికి మాత్రం బంపర్ ఆఫర్ ఇచ్చింది.

వీరికి ఒక్కొక్కరికీ ఏకంగా 4 లక్షల మేర ఇచ్చి వదిలించుకునేందుకు సంస్థ అధినేత జెఫ్ బెజోస్ ప్రతిపాదించారు. 'పే టు క్విట్' పేరిట 2014 నుంచి కంపెనీ ఓ ప్రాగ్రామ్ ను నిర్వహిస్తోంది. అయితే ఇది నిజంగా ఉద్యోగులను వదిలించుకోవడానికి తీసుకొచ్చిన కార్యక్రమం అనుకుంటే పొరపాటే.
సంస్థ పట్ల అంకిత భావంతో పనిచేసే వారి నుంచి నిష్క్రమించాలనుకునే వారిని గుర్తించడమే దీని లక్ష్యం. అందుకే స్వచ్ఛందంగా రాజీనామా చేసేందుకు ముందుకు వచ్చే వారిని.. 'దయచేసి ఈ ఆఫర్ తీసుకోవద్దు' అని ఇన్వెస్టర్లకు బెజోస్ రాసిన తన వార్షిక లేఖలో సూచించారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications