పేమెంట్ కంపెనీ అమెజాన్ పేకు ఆర్బీఐ షాకిచ్చింది. ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్స్ (పిపిఐలు), నో యువర్ కస్టమర్ (కెవైసి) డైరెక్షన్‌కు సంబంధించిన కొన్ని నిబంధనలను పాటించనందుకు అమెజాన్ పే (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్‌కు రూ. 3.06 కోట్ల జరిమానాను శుక్రవారం ఆర్బీఐ విధించింది.
"కెవైసి అవసరాలపై ఆర్బిఐ జారీ చేసిన ఆదేశాలకు ఎంటిటీ కట్టుబడి లేదని " అని ఆర్బిఐ ఒక ప్రకటనలో తెలిపింది. ఆర్బిఐ అమెజాన్ పే (ఇండియా)కి నోటీసు జారీ చేసింది. ఆదేశాలను పాటించనందుకు జరిమానా ఎందుకు విధించకూడదో కారణం చెప్పాలని స్పష్టం చేసింది. "ఎంటిటీ ప్రతిస్పందనను పరిగణనలోకి తీసుకున్న తర్వాత, RBI ఆదేశాలను పాటించనందుకు జరిమానా విధిస్తున్నట్లు" ఆర్బీఐ పేర్కొంది.

అయితే, సెంట్రల్ బ్యాంక్, పెనాల్టీని రెగ్యులేటరీ సమ్మతిలో లోపాలపై ఆధారపడి ఉంటుంది. అమెజాన్ పే అనేది ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ డిజిటల్ చెల్లింపు విభాగం. ఆర్బీఐ జరిమానా విధింపు పై అమెజాన్ పే ఇండియా ఇప్పటి వరకు స్పందించలేదు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications