Amazon Great Indian Festival sale 2026: రూ. 40,999 ఫోన్.. రూ. 24,999కే..!

అక్టోబర్ 8న ప్రారంభం కానున్న గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2026 సేల్ కోసం అమెజాన్ స్మార్ట్‌ఫోన్ డీల్స్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్లలో శామ్ సాంగ్ గెలక్సీ S25 అల్ట్రా, ఐ ఫోన్ 16, గెలాక్సీ Z Fold7, Xiaomi 17, ఇతర మోడళ్లపై తగ్గింపులు ప్రకటించింది. అలాగే కొన్ని ఫోన్లకు EMI సదుపాయం కూడా కల్పించింది. ఈ-కామర్స్ దిగ్గజం వివిధ విభాగాల్లో డీల్స్‌ను ప్రకటించడం ప్రారంభించింది. ఇప్పుడు తన సేల్ మైక్రోసైట్ ద్వారా కొన్ని స్మార్ట్‌ఫోన్‌లపై తగ్గింపులను వెల్లడించింది. తగ్గింపులలో బ్యాంక్ ఆఫర్లు లేదా కూపన్ల ద్వారా లభించే అదనపు ప్రయోజనాలు చేర్చలేదు. కొన్ని స్మార్ట్‌ఫోన్‌లకు EMI సదుపాయం కూడా అందుబాటులో ఉంది. అలాగే మరిన్ని మోడళ్లపై డీల్స్ ప్రకటించ లేదు.

Amazon Great Indian Sale

శామ్ సాంగ్ గెలాక్సీ ఎస్25 అల్ట్రా 5జీ ప్రస్తుతం రూ. 99,999 ధర ఉన్న సేల్ సమయంలో రూ. 84,999 ప్రారంభ ధరతో లభిస్తుంది.

ఐ ఫోన్ 16 ప్రస్తుతం ధర రూ. 89,900 ఉండగా.. తగ్గింపు తర్వాత రూ. 71,999కి లభిస్తుంది.

శామ్ సాంగ్ గెలాక్సీ ఏ56 5జీ రూ. 31,999 ప్రారంభ ధరతో లభిస్తుంది.

వన్ ప్లస్ నోర్డ్ సీఈ6 ప్రస్తుత ధర రూ. 40,999 ఉండగా.. డీల్ లో రూ. 33,999కి లభిస్తుంది. దీనికి ఆరు నెలల EMI సదుపాయం కూడా ఉంది.

ఐకూ జడ్ 11 ఎక్స్ ప్రస్తుత ధర రూ. 40,999 ఉండగా.. పండుగ ఆఫర్ కింద రూ. 24,999కి లభిస్తుంది.

రెడ్ మీ 15సీ 5జీ ప్రైమ్ ప్రస్తుత ధర రూ. 29,999 ఉండగా.. తగ్గింపు తర్వాత రూ. 15,999కి లభిస్తుంది.

శామ్ సాంగ్ గెలాక్సీ ఎం17 5జీ స్మార్ట్ ఫోన్ రూ. 16,999 ప్రారంభ ధరతో లభిస్తుంది.

వన్ ప్లస్ నోర్డ్ 6 ఫోన్ ధర ప్రస్తుతం రూ. 52,999 కాగా, సేల్ సమయంలో ఇది రూ. 42,999కి లభిస్తుంది.

ఐకూ 15ఆర్ అసలు ధర రూ. 69,999 కాగా డీల్ లో రూ. 46,499కి అందుబాటులో ఉంటుంది.

Xiaomi 17 అసలు ధర రూ. 1,19,999 కాగా, ఇది రూ. 59,999కి లభిస్తుంది (దాదాపు 50 శాతం తగ్గింపు). దీనికి ఆరు నెలల EMI సదుపాయం కూడా ఉంది.

శామ్ సాంగ్ గెలాక్సీ Z Fold7 5G ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ రూ. 1,29,999 ప్రారంభ ధరతో లభిస్తుంది.

వన్ ప్లస్ ఎన్6 అసలు ధర రూ. 30,999 కాగా, సేల్ సమయంలో ఇది రూ. 21,999కి లభిస్తుంది.

లావా బోల్డ్ ఎన్4 ప్రొ అసలు ధర రూ.21,999 ఉండగా.. పండుగ ఆఫర్ల కింద ఇది రూ. 13,999కి లభిస్తుంది.

'గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్' సేల్ సమీపిస్తున్న తరుణంలో, అమెజాన్ మరిన్ని స్మార్ట్‌ఫోన్ ఆఫర్లను ప్రకటించే అవకాశం ఉంది.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+