అమెజాన్ గ్రేట్ ఇండియా ఆఫర్ల వెల్లువ మళ్లీ మీ ముందుకు వచ్చింది. జనవరి 19వ తేదీ నుంచి జనవరి 22వ తేదీ వరకు అమెజాన్ Amazon Great Indian sale పేరుతో రిపబ్లిక్ డే ఆఫర్లు ప్రకటించింది. మొబైల్ ఫోన్స్, టీవీలపై ఆఫర్లు వర్తిస్తాయి. ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై మరింత తగ్గింపు ఉంటుంది.

40 శాతం వరకు తగ్గింపు
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌లో స్మార్ట్ ఫోన్లపై 40 శాతం వరకు తగ్గింపు ఉంది. Redmi Note 8 Pro పైన రూ.1,000 ఎక్స్చేంజ్ ఆఫర్ ఉంది. ఆపిల్ iPhone XR రూ.42,900కు లభిస్తోంది. నోకియా 4.2పైన భారీ డిస్కౌంట్ ఉంది. ఈ ఫోన్ అసలు ధర రూ.12,999 కాగా ఆఫర్‌లో రూ.5,999కి లభిస్తోంది. టీవీలు, హోమ్ అప్లియెన్సెస్, ఎలక్ట్రానిక్స్‌పై 60 శాతం వరకు డిస్కౌంట్ ఉంది.

ఈ మొబైల్స్‌పై భారీ తగ్గింపు
రూ.16,999 వ్యాల్యూ కలిగిన Redmi Note 8 Pro రూ.13,999కి,
రూ.49,999 వ్యాల్యూ కలిగిన iPhone XR రూ.42,900కు,
రూ.37,999 వ్యాల్యూ కలిగిన OnePlus 7T రూ.34,999కి,
రూ.52,999 వ్యాల్యూ కలిగిన OnePlus 7 Pro రూ.42,999కి,
రూ.35,999 వ్యాల్యూ కలిగిన Honor 20 రూ.21,999కి,
రూ.32,990 వ్యాల్యూ కలిగిన Vivo V17 Pro రూ.27,990కి,
రూ.16,490 వ్యాల్యూ కలిగిన Samsung Galaxy M30 రూ.9,999కి అందిస్తోంది.

వీటిపైనా ఆఫర్లు
రూ.29,362 వ్యాల్యూ కలిగిన Bose Quiet Comfort 35 IIని రూ.23,549కి,
రూ.29,990 వ్యాల్యూ కలిగిన Sony WH-1000XM3ని రూ.20,490కి,
రూ.14,990 వ్యాల్యూ కలిగిన Sennheiser HD 4.50 SEని రూ.7,490కి అందిస్తోంది.

ఫోన్ మార్చుకునే అవకాశం
డిస్కౌంట్‌తో పాత ఫోనును మార్చుకునే అవకాశం కూడా కల్పిస్తోంది. ఒప్పో రెనో 2ఎఫ్, హువావే వై9 ప్రైమ్ వంటి స్మార్ట్ ఫోన్ల ధరలను తగ్గించింది. ఒప్పో ఫోన్ రూ.23,990 కి లభిస్తోంది. దీని మార్కెట్ ధర రూ. 32,990. హువావే మార్కెట్ ధర రూ.19,990 కాగా రూ. 15,990కు అందిస్తోంది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ 2020 ప్రైమ్ సభ్యులకు శనివారం ప్రారంభం కాగా, ఇతర కస్టమర్లకు ఆదివారం నుంచి అందుబాటులోకి వస్తోంది.

ఎస్బీఐ క్రెడిట్ కార్డుపై 10 శాతం డిస్కౌంట్
ప్రభుత్వరంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కార్డుపై 10 శాతం తక్షణ డిస్కౌంట్ ఉంది. ఎస్బీఐ క్రెడిట్ కార్డులకు ఇది వర్తిస్తుంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications