Amazon Fined: అమెరికాకు చెందిన టెక్, రిటైల్ ఈ-కామర్స్ వ్యాపార దిగ్గజం భారీ ఫైన్ ఎదుర్కొంది. కంపెనీ చేసిన కొన్ని పనులు ప్రస్తుతం పెద్ద జరిమానాకు దారితీశాయి.
ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో అమెజాన్ తన వ్యాపార కార్యకలాపాలను కలిగి ఉంది. అయితే తాజాగా అమెజాన్ కంపెనీకి చెందిన కొన్ని అంతర్గత వ్యవస్థలకు ఈ జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. నిర్వహణలో ఎలాంటి లోపం లేదని అమెజాన్ ఇప్పటికీ చెబుతోంది. అమెజాన్ కూడా జరిమానా చెల్లింపు ఆర్డర్‌ను సవాలు చేస్తోంది. ప్రస్తుతం భారత కరెన్సీ ప్రకారం రూ.290 కోట్లు లేదా 32 మిలియన్ యూరోలను అమెజాన్ చెల్లించాల్సిన బాధ్యతను ఎదుర్కొంటోంది.

ఈ పెనాల్టీని ఫ్రెంచ్ డేటా ప్రొటెక్షన్ ఏజెన్సీ CNIL అమెజాన్‌ను జరిమానా చెల్లించాలని ఆదేశించినట్లు బ్లూమ్‌బెర్గ్ నివేదిక వెల్లడించింది. వాస్తవానికి అమెజాన్ తన ఉద్యోగులను పర్యవేక్షించడానికి అమెజాన్ ఉపయోగించే ట్రాకింగ్ స్కానర్‌ల గురించి ప్రశ్నలు తలెత్తాయి. ఉద్యోగులను పర్యవేక్షించే అమెజాన్ విధానం కార్మికుల వ్యక్తిగత జీవితాల్లో జోక్యం చేసుకుంటోందని CNIL పేర్కొంది.
ఉద్యోగుల హక్కులకు భంగం కలిగించటంపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే తాము చేసే పనిలో తప్పు లేదంటూ అమెజాన్ అభిప్రాయపడుతోంది. ఈ మానిటరింగ్ సిస్టమ్ కస్టమర్ల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఉపయోగించబడుతుందని అమెజాన్ వెల్లడించింది. ఊహించని రీతిలో భారీ జరిమానా విధించటంపై సీఎన్‌ఐఎల్‌ను సవాలు చేసేందుకు అమెజాన్ కూడా సిద్ధమవుతోంది.
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్‌ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: బెంగళూరు వాహనదారులకు అలర్ట్! ఆ రూట్లో ఫ్లైఓవర్ 84 గంటలు బంద్!



Click it and Unblock the Notifications