అమెజాన్ అదిరిపోయే ఆఫర్స్: రూ.3,000 ఎక్స్‌ట్రా ఆఫర్ నుండి రూ.20 వేలకు పైగా తగ్గింపు

ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ మరో బెస్ట్ ఆఫర్లతో ముందుకు వచ్చింది. సెల్ ఫోన్లపై అమెజాన్ ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్ 2020 పేరుతో ఈ సేల్ నిర్వహిస్తోంది. ఇందులో మొబైల్ ఫోన్లపై డిస్కౌంట్‌తో పాటు నో కాస్ట్ ఈఎంఐ, ఎక్స్చేంజ్‌పై ఆఫర్లు ఇస్తోంది. ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు, కొటక్ మహీంద్రా బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డు యూజర్లకు అదనంగా 10 శాతం డిస్కౌంట్ ఉంది.

రూ.1500 తక్షణ డిస్కౌంట్

రూ.1500 తక్షణ డిస్కౌంట్

అమెజాన్ ఆఫర్ సేల్ 26వ తేదీన ప్రారంభమైంది. 29వ తేదీ వరకు ఉంటుంది. 40 శాతం వరకు మొబైల్ ఫోన్లపై డిస్కౌంట్ ఉంది. వన్ ప్లస్, శాంసంగ్, షియోమి, ఆపిల్, ఒప్పో తదితర అన్ని బ్రాండ్స్‌లోని బడ్జెట్, మిడ్ రేంజ్, ప్రీమియర్ ఫోన్లపై ఆఫర్లు వర్తిస్తాయి. కొటక్ మహీందరా బ్యాంకు క్రెడిట్ కార్డుపై రూ.1500 వరకు 10 శాతం ఇన్‌స్టాంట్ డిస్కౌంట్ ఉంది.

వన్ ప్లస్ ఈ మోడల్‌పై రూ.10వేల వరకు తగ్గింపు

వన్ ప్లస్ ఈ మోడల్‌పై రూ.10వేల వరకు తగ్గింపు

OnePlus 7T ధర రూ.34,999కే వస్తోంది. దీని అసలు ధర రూ.37,999. అదనంగా రూ.8,850 వరకు అదనపు ఎక్స్చేంజ్ ఆఫర్ పొందవచ్చు. రూ.52,999 విలువ గల OnePlus 7T Pro రూ.42,999కే లభిస్తోంది. దీనిపై రూ.10,000 వరకు తగ్గింపు వర్తిస్తోంది.

భారీ తగ్గింపు..

భారీ తగ్గింపు..

ఒప్పో రీనో 10 ఎక్స్ జూమ్ ఫోన్ ధర రూ.55,990 కాగా రూ.23వేల తగ్గింపుతో రూ.32,999కే విక్రయిస్తున్నారు. శాంసంగ్ మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ Galaxy M30S రూ.1,000 డిస్కౌంట్‌పై వస్తోంది. 4GB RAM, 64GB స్టోరేజ్ ఫోన్ రూ.12,999, 6GB RAM, 128GB స్టోరేజ్ ఫోన్ రూ.14,999కి వస్తోంది.

మరిన్ని ఫోన్ల ధరలు..

మరిన్ని ఫోన్ల ధరలు..

4GB RAM and 64GB స్టోరేజ్ కలిగిన Realme XT అసలు ధర రూ.15,999 కాగా, రూ.1,000 డిస్కౌంట్‌తో రూ.14,999కి వస్తోంది. ఆనర్ 20 రూ.22,999కి, వివో వీ 17 ప్రో రూ.27,990 విక్రయిస్తున్నారు. Apple iPhone 11 Pro (64GB) ఫోన్ రూ.96,900కి విక్రయిస్తున్నారు. రెడ్ మీ కే20, రెడ్ మీ కే 20 ప్రో ఫోన్ల కొనుగోలుపై రూ.3000 వరకు అదనపు ఎక్స్చేంజ్ ఆఫర్ ఉంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+