తెలుగు రాష్ట్రాలకు చెందిన అమరరాజా బ్యాటరీస్ ఇంధన, మొబిలిటీ రంగాల్లో వేగంగా వస్తోన్న మారపులకు అనుగుణంగా లిథియం అయాన్ బ్యాటరీస్ టెక్నాలజీతో సహా గ్రీన్ టెక్నాలజీలలో పెట్టుబడులు పెట్టనుంది. గ్రీన్ టెక్నాలజీలలో పెట్టుబడులతో పాటు కంపెనీ ఉన్నతస్థాయి బాధ్యతల్లో కొత్త రక్తాన్ని తీసుకు వస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటి వరకు వైస్ చైర్మన్‌గా ఉన్న గల్లా జయదేవ్ అమరరాజా బ్యాటరీస్ సంస్థ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు.
అలాగే, హర్షవర్థన్ గౌరినేని, విక్రమాదిత్య గౌరినేని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా బాధ్యతలు స్వీకరిస్తారు. కీలకరంగాల్లో వృద్ధిని మరింత పెంచేందుకు ఎనర్జీ అండ్ మొబిలిటీ వ్యూహాన్ని అనుసరిస్తున్నట్లు అమరరాజా తెలిపింది. ఉత్పత్తుల పోర్ట్‌ఫోలియో, కొత్త ప్రాంతాలకు విస్తరణ ద్వారా లెడ్ యాసిడ్ బ్యాటరీ వ్యాపారంలో వ్యాల్యూను పెంచడంపై దృష్టి సారిస్తోంది.

అమరరాజా బ్యాటరీస్ లిమిటెడ్ వ్యవస్థాపకులు డాక్టర్ రామచంద్రనాయుడు ఇప్పటి వరకు చైర్మన్ హోదాలో ఉన్నారు. ఆయన ఈ బాధ్యతల నుండి తప్పుకొని, వైస్ చైర్మన్‌గా ఉన్న గల్లా జయదేవ్‌కు బాధ్యతలు అప్పగించనున్నారు. ఈ మేరకు కంపెనీ సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. రామచంద్రనాయుడు చైర్మన్‌గా పునర్నియామకాన్ని కోరరాదని నిర్ణయించుకున్నారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?



Click it and Unblock the Notifications