Market Closing: రెండు రోజుల వరుస నష్టాల తర్వాత దేశీయ స్టాక్ మార్కెట్లు తిరిగి నేడు లాభాల ముగింపును నమోదు చేశాయి. మార్కెట్లు ముగిసే సమయంలో అన్ని రంగాలకు చెందిన షేర్లు లాభాల్లో నిలిచాయి.
మార్కెట్లు ముగిసే సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 359 పాయింట్ల లాభపడగా.. నిఫ్టీ సూచీ 105 పాయింట్ల మేర లాభపడింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 395 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 743 పాయింట్ల మేర లాభంతో తన ప్రయాణాన్ని ముగించింది. ఈ క్రమంలో మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు 1.5 శాతం మేర లాభపడ్డాయి.

ఎన్ఎస్ఈలో పవర్ గ్రిడ్, బీపీసీఎల్, బ్రిటానియా, అపోలో హాస్పిటల్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హిందాల్కొ, ఎన్టీపీసీ, కోటక్ బ్యాంక్, రిలయన్స్, ఎల్ టిఐఎమ్, ఐషర్ మోటార్స్, అదానీ పోర్ట్స్, టాటా స్టీల్, కోల్ ఇండియా, హీరో మోటార్స్, గ్రాసిమ్, ఎస్బీఐ, యూపీఎల్, అదానీ ఎంటర్ ప్రైజెస్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎయిర్ టెల్, టైటాన్, అల్ట్రాటెక్ సిమెంట్స్ కంపెనీల షేర్లు లాభాలతో టాప్ గెయినర్లుగా తమ ప్రయాణాన్ని ముగించాయి.
ఇదే క్రమంలో బజాజ్ ఆటో, బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్సీఎల్ టెక్, సిప్లా, బజాజ్ ఫిన్ సర్వ్, మహీంద్రా అండ్ మహీంద్రా, మారుతీ, ఎస్బీఐ లైఫ్, ఐసీఐసీఐ బ్యాంక్, హిందుస్థాన్ యూనీలివర్, డాక్టర్ రెడ్డీస్ కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా తమ ప్రయాణాన్ని ముగించాయి.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?



Click it and Unblock the Notifications