చైనా టెక్ దిగ్గజం అలీబాబా కొత్త ఎఐ మోడల్ Qwen 2.5-Maxని లాంచ్ చేసింది. డీప్‌సీక్ వి3 మోడల్ గురించి జరిగిన చర్చ కంటే ఈ కొత్త వెర్షన్ మెరుగ్గా పనిచేస్తుందని కంపెనీ పేర్కొంది. రాయిటర్స్ నివేదిక ప్రకారం, అలీబాబా ఈ మోడల్‌ను చైనీస్ న్యూ ఇయర్ మొదటి రోజున విడుదల చేసింది, ఎందుకంటే ఈ రోజు సాధారణంగా హాలీ డే కాబట్టి. డీప్సీక్కి పెరుగుతున్న జనాదరణకు పోటీగా అలీబాబా AI మోడల్‌ను పరిచయం చేసిందని కూడా చెబుతున్నారు.
డీప్‌సీక్ అంటే ఏమిటి, అది ఎం చేయగలదు?
డీప్‌సీక్ అనేది చైనీస్ స్టార్టప్ ద్వారా అభివృద్ధి చేసిన AI చాట్‌బాట్. ఈ ఏఐ టూల్ రాగానే ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇది ChatGPT కంటే ఎక్కువ ప్రభావవంతంగా ఉంటుందని చెబుతున్నారు. DeepSeek కొత్త AI అసిస్టెంట్, DeepSeek-V3, Apple యాప్ స్టోర్‌లో ChatGPTని అధిగమించి USలో అత్యధికంగా డౌన్లోడ్ చేయబడిన ఫ్రీయాప్గా మారింది.

More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?



Click it and Unblock the Notifications