భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా కస్టమర్లకు కరోనా మహమ్మారి లాక్ డౌన్ నేపథ్యంలో శుభవార్త! అతి తక్కువ ఆదాయం కలిగిన ప్రీపెయిడ్ ఖాతాదారుల వ్యాలిడిటీ కాలపరిమితిని మే 3వ తేదీ వరకు పొడిగిస్తున్నట్టు ప్రకటించాయి ఈ టెలికం సంస్థలు. లాక్ డౌన్ నేపథ్యంలో ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని ట్రాయ్ ఇదివరకే సూచించింది. ఈ నేపథ్యంలో ఈ టెల్కోలు తమ కస్టమర్లకు ఊరటనిచ్చాయి.
ఫీచర్ ఫోన్ ప్రీపెయిడ్ యూజర్ల ఇన్కమింగ్ సర్వీసుల్ని మే 3వ తేదీ వరకు పొడిగిస్తున్నట్టు వొడాఫోన్ ఐడియా తెలిపింది. దేశవ్యాప్తంగా లాక్డౌన్ గడువు అప్పుడే ముగియనుంది. భారతీ ఎయిర్టెల్ కూడా అలాంటి ప్రకటన చేసింది. కస్టమర్ల వ్యాలిడిటీ గడువు ముగిసినప్పటికీ మే 3 వరకు ఇన్కమింగ్ కాల్స్ అందుకోవచ్చనని తెలిపింది.

లాక్ డౌన్ తొలి దశలో ఏప్రిల్ 20 వరకు వ్యాలిడిటీ గడువును పొడిగిస్తూ జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా, బీఎస్ఎన్ఎల్ నిర్ణయం తీసుకున్నాయి. అంతేకాదు, రూ.10 టాక్టైంను అందించాయి. ఇప్పుడు లాక్ డౌన్ పొడిగింపు నేపథ్యంలో వొడాఫోన్ ఐడియా, ఎయిర్టెల్ మరోసారి పొడిగించాయి.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..



Click it and Unblock the Notifications