AI News: కంప్యూటర్లు, రోబోల హవా ఒకప్పుడు బాగా కొనసాగింది. అయితే దీన్ని ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భర్తీ చేసింది. కేవలం ప్రొడక్టివిటీని పెంచేందుకు కాకుండా చాట్ జీపీటీ వంటి AI టెక్నాలజీలు భవిష్యత్తును కూడా సమర్థవంతంగా అంచనా వేయగలవని నిపుణులు భావిస్తున్నారు.
ప్రపంచమంతా వ్యాపించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఓ బాంబ్ పేల్చింది. వివిధ దేశాల్లో ఉన్న పరిస్థితులు పెనువిపత్తుగా మారే ప్రమాదం ఉన్నట్లు AI హెచ్చరించింది. మూడో ప్రపంచ యుద్ధం వచ్చే అవకాశం ఉన్నట్లు చావు కబురు చల్లగా చెప్పింది. అయితే ఇందుకు పలు కారణాలు ఉన్నాయని పేర్కొంది.

ప్రస్తుతం కొనసాగుతున్న రష్యా-ఉక్రెయిన్, ఇజ్రాయెల్-హమాస్ యుద్ధాల తరువాత మూడో ప్రపంచ యుద్ధం జరగవచ్చని ఇప్పటికే పలు దేశాలు భయాందోళనలో ఉన్నాయి. తాజాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఇదే విషయాన్ని ధ్రువీకరించింది. అయితే అది ఎక్కడ జరగనుంది అనే విషయంపై చాట్ జీటీపీని అడగగా.. ఆరు ప్రదేశాలను అంచనా వేసింది. వీటిలో ఇండియా కూడా ఉండటం ఆందోళన కలిగిస్తోంది.
పొరుగు దేశం పాకిస్థాన్‌తో భారత్‌కు ఎంతోకాలంగా సరిహద్దు వివాదం ఉంది. ఇప్పటికే రెండుసార్లు యుద్ధం కూడా జరిగింది. అయితే ఈ రెండింటి వద్ద అణ్వస్త్రాలు ఉండటంతో ఇక్కడి నుంచి మూడో ప్రపంచ యుద్ధం మొదలయ్యే అవకాశం ఉన్నట్లు చాట్ జీపీటీ అంచనా వేసింది. దీనికితోడు ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదం, దక్షిణ చైనా సముద్రం విషయంలో ఉద్రిక్తతలు, తైవాన్ జలసంధి గొడవ, ఉత్తర కొరియా దుందుడుకు చర్యలు ప్రధాన కారణాలు కావచ్చని స్పష్టం చేసింది.
More From GoodReturns

ఉచితంగా AI కోర్సులు నేర్చుకునే అవకాశం! ఎలా రిజిస్టర్ అవ్వాలి? స్టెప్ బై స్టెప్ ప్రాసెస్..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications