DHFL ప్రమోటర్లు 2016-2019 మధ్య రూ.12,705.53 కోట్ల మోసపూరిత ట్రాన్సాక్షన్స్‌కు పాల్పడినట్లు ఆడిటింగ్ సంస్థ గ్రాంట్ థోర్న్టన్ తనిఖీలో బయటపడ్డాయి. మురికివాడల్లో 2 గృహ నిర్మాణ ప్రాజెక్టుల పేరుతో వీరు ఈ అక్రమాలకు పాల్పడ్డారని పేర్కొంది. DHFL(దీవాన్ హౌసింగ్ ఫ్రాన్స్ కార్పోరేషన్)లో 2016-17 నుండి 2018-19 ఈ మేరకు మోసపూరిత లావాదేవీలు చోటు చేసుకున్నాయని ఆడిటింగ్ సంస్థ గుర్తించింది.
ఈ నివేదిక ప్రకారం డీహెచ్ఎఫ్ఎల్ చేపట్టిన మురికివాడ అథారిటీ రెడు ప్రాజెక్టుల అభివృద్ధికి జారీ చేసిన రుణాల్లో ఈ అవకతవకలు జరిగాయి. డీహెచ్ఎఫ్ఎల్ వ్యవహారంపై దర్యాఫ్తు నిర్వహించేందుకు ఈ ఏడాది ప్రారంభంలో గ్రాంట్ థోర్న్టన్ సహాయాన్ని దివాలా స్మృతి కింద నియమితులైన డీహెచ్ఎఫ్ఎల్ అడ్మినిస్ట్రేటర్ కోరింది.

డీహెచ్ఎఫ్ఎల్ దివాలా పరిష్కార ప్రక్రియకు గత ఏడాది ఎన్సీఎల్టీ అనుమతి ఇచ్చింది. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు మాజీ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో సుబ్రమణియ కుమార్‌ను డీహెచ్ఎఫ్ఎల్ అడ్మినిస్ట్రేటర్‌గా ఎన్సీఎల్టీ నియమించింది. అడ్మినిస్ట్రేటర్‌కు ఆడిటర్లు ఇచ్చిన నివేదిక ప్రకారం రూ.12,705 కోట్ల లావాదేవీల్లో రూ.10,979 కోట్లు అసలు, వడ్డీ రూ.1,726 కోట్లు.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు తగ్గాయి.. ఎంత తగ్గాయో తెలిస్తే ఎగిరి గంతేస్తారు.. మార్చి 2, సోమవారం పసిడి ధరలు ఇవే..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

Silver: వార్ ఎఫెక్ట్.. సోమవారం మార్కెట్లు తెరిచేసరికి వెండి ధర ఎక్కడ ఉంటుందో తెలుసా?

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Bengaluru: కర్ణాటకలో మరో సిలికాన్ వ్యాలీ? ఆ సిటీ బెంగళూరుకి ప్రత్యామ్నాయం అవుతుందా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications