Adani News: హిండెన్ బర్గ్ సంఘటనతో అదానీ గ్రూప్ అనేక విషయాల్లో అప్రమత్తమైంది. ఒకప్పుడు చాలా దూకుడుగా ముందుకు సాగిన కంపెనీ ఇప్పుడు మాత్రం కొంత విచక్షణను ప్రదర్శిస్తోంది. గౌతమ్ అదానీ తాజా చర్యలు సైతం దీనినే సూచిస్తున్నాయి.
అదానీ గ్రూప్ లోని అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్(APSEZ) తన రుణంలో 130 మిలియన్ డాలర్లను ముందుగానే చెల్లించనున్నట్లు మంగళవారం తెలిపింది. 2024లో మెచ్యూర్ అయ్యే డాలర్-డినామినేటెడ్ బాండ్‌ల కోసం కంపెనీ టెండర్లను గత నెలలో విడుదల చేసింది. అయితే ఈ చెల్లింపుల ప్రక్రియను ఇంతటితో పరిమితం చేయకుండా కొనసాగించాలని చూస్తోంది.

తాజా టెండర్ విజయవంతంగా పూర్తైన తర్వాత కంపెనీ తర్వాత రానున్న నాలుగు త్రైమాసికాల్లో ప్రతి సారి 130 మిలియన్ డలర్ల నోట్లకు ముందస్తుగా చెల్లింపులు చేయాలని భావిస్తోంది. హిండెన్ బర్గ్ కంపెనీపై సంచలన నివేదిక ఇచ్చిన తర్వాత కంపెనీ ఇన్వెస్టర్లలో సడలిన విశ్వాసాన్ని తిరిగి పెంచేందుకు ఈ చర్యలు చేపట్టింది.
దీనికి ముందు అదానీ పోర్ట్స్ తన మయన్మార్ నౌకాశ్రయాన్ని 30 మిలియన్ డాలర్లకు విక్రయించింది. కంపెనీ ఈ డీల్ ను తాను చేసిన పెట్టుబడి మెుత్తం కంటే తక్కువకే ముగించింది. మయన్మార్‌లో జరిగిన సైనిక తిరుగుబాటు సామూహిక నిరసనలపై అణిచివేత, US ఆంక్షలు విధించిన తర్వాత మే 2022లో అదానీ గ్రూప్ దీని విక్రయ నిర్ణయాన్ని ప్రకటించింది. అయితే ఈ ప్రాజెక్టులో కంపెనీ ఏకంగా 127 మిలియన్ డాలర్లను పెట్టుబడిగా పెట్టిందని వెల్లడైంది.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications