Adani: అల్ట్రాటెక్ సిమెంట్ తర్వాత అదానీ గ్రూపుకు చెందిన అంబుజా సిమెంట్ దేశంలోని అతిపెద్ద సిమెంట్ తయారీదారు. సంఘీ ఇండస్ట్రీస్ లో మెజారిటీ వాటాను కొనుగోలు చేసేందుకు గుజరాత్ కు చెందిన ఈ కంపెనీ ఓ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అమెరికా సంస్థ హిండెన్ బర్గ్ నివేదిక వల్ల ఎదుర్కొంటున్న ఇబ్బందుల నుంచి బయటపడేందుకు ఈ డీల్ మరింత ఊతమిస్తుందని భావిస్తున్నారు.
ఈ వార్తలపై అటు అదానీ గ్రూపు కానీ ఇటు సంఘీ సిమెంట్ కానీ స్పందించడానికి నిరాకరించాయి. అయితే ఈ ఒప్పందంపై అంబుజా సిమెంట్ త్వరలో ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సంఘీ కంపెనీ విలువ 729 మిలియన్ డాలర్లుగా అంచనా. అందులో మెజారిటీ స్టేక్ ను దక్కించుకునే పనిలో అదానీ సంస్థ ఉన్నట్లు సమాచారం.

అదానీకి చెందిన అంబుజా సిమెంట్ కు దేశ వ్యాప్తంగా అర డజనుకు పైగా తయారీ ప్లాంట్లు ఉన్నాయి. 65 మిలియన్ టన్నుల కంటే ఎక్కువ ఉత్పత్తి చేసే సామర్థ్యం వీటి సొంతం. ఇక సంఘీ విషయానికి వస్తే, గుజరాత్ లోని ప్రముఖ సిమెంట్ తయారీదారు. ఏడాదికి 6.1 మిలియన్ మెట్రిక్ టన్నులు సామర్థ్యం ఉన్నట్లు తెలుస్తోంది.
More From GoodReturns

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...



Click it and Unblock the Notifications