టైమ్స్ 100 మోస్ట్ ఇన్‌ఫ్లుయెన్సియల్ పీపుల్ 2022 (అత్యంత పలుకుబడి కలిగినవారు) వ్యక్తుల్లో బిలియనీర్ ఇండస్ట్రియలిస్ట్ గౌతమ్ అదానీ చోటు దక్కించుకున్నారు. ఈ మేరకు సోమవారం టైమ్ మేగజైన్ 100 మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ 2022 జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో అడ్వోకేట్ కరునా నూదీ కూడా ఉన్నారు.
ఈ జాబితాలో అమెరికా అద్యక్షులు జోబిడెన్, ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనీస్ ప్రెసిడెంట్ జీ- జిన్‌పింగ్, యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సుల్ వోన్ డెర్ లీయెన్, టెన్నిస్ ఐకాన్ రఫెల్ నాడల్, ఆపిల్ సీఈవో టిమ్ కుక్, మీడియా కింగ్ ఓర్పా విన్ఫ్రే తదితరులు ఉన్నారు.

ఒకప్పుడు ప్రాంతీయ వ్యాపార సంస్థగా ఉన్న అదానీ గ్రూప్ సంస్థ ఇప్పుడు విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు, సోలార్, థర్మల్ పవర్, వినియోగదారుల వస్తువుల రంగాలలో విస్తరించడం ద్వారా భారత్‌లోని దిగ్గజ గ్రూప్‌ల్లో ఒకటిగా నిలిచిందని టైమ్ పేర్కొంది.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications