కరోనా వైరస్ సమయంలో సామాజిక సేవా కార్యక్రమాలతో ప్రజల మన్ననలు అందుకున్న నటుడు సినిమా విలన్, రియల్ హీరో సోనూసూద్ లాప్టాప్ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నారు. ఈ మేరకు ఏసర్ ఇండియా సంస్థ ఆయనతో ఒప్పందం కుదుర్చుకుంది. ఏసర్లోని సాంకేతికతను వినియోగదారులకు వివరించడంలో సోనూసూద్ కీలకపాత్ర పోషిస్తారని ఏసర్ ఇండియా తెలిపింది.
మారుతున్న వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా డిజిటల్ సాంకేతికతతో ఏసర్ ఇండియా ఆకట్టుకుందని సంస్థ తెలిపింది. తమ సంస్థకు సోనసూద్ వంటి మానవతావాది, రియల్ హీరో బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించడం సంతోషంగా ఉందని, కస్టమర్లకు సరికొత్త టెక్నాలజీని అందించేందుకు ఏసర్ ఇండియా కృషి చేస్తోందని ఎండీ హరీష్ కోహ్లి అన్నారు. దేశంలో డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్ పరంగా ఏసర్ కీరోల్ పోషిస్తుందన్నారు.

సోనూసూద్ తమ బ్రాండును ప్రమోట్ చేయడం సంతోషకరమని ఏసర్ ఇండియా చీఫ్ బిజినెస్ ఆఫీసర్ సుధీర్ గోయల్ అన్నారు. ఏసర్ ఇండియా దాదాపు 45 ఏళ్ల క్రితం స్థాపించారు. ప్రపంచవ్యాప్తం దిగ్గజ కంపెనీల జాబితాలో ఉంది. 160 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications