రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన డిజిటల్ ఫైబర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్రస్ట్‌లోకి భారీ పెట్టుబడులు వచ్చాయి. అబుదాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ(ADIA), సౌదీ అరేబియాకు చెందిన పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (PIF) రిలయన్స్ ఫైబర్‌లో రూ.7,558 కోట్ల పెట్టుబడులు పెట్టాయి. ఈ మేరకు రిలయన్స్ ఇండస్ట్రీస్ వెల్లడించింది.
రిలయన్స్ ఫైబర్ ఆప్టిక్ ఆస్తులను ది డిజిటల్ ఫైబర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్రస్ట్ నిర్వహిస్తోంది. అంతక్రితం ఇది జియోలో భాగంగా ఉండేది. ADIA, PIFలు చెరో రూ.3779 కోట్లు పెట్టుబడులు పెట్టారు. అంతక్రితం రిలయన్స్ రిటైల్‌లో ADIA రూ.5,512.5 కోట్లు ఇన్వెస్ట్ చేసింది. ఫైబర్ అసెట్స్‌లో పెట్టుబడులను ఆకర్షిస్తున్నామని, ఇందుకోసం చర్చలు జరుగుతున్నాయని, జూన్ త్రైమాసిక ఫలితాల సందర్భంగా రిలయన్స్ వెల్లడించింది.

రిలయన్స్ గ్రూప్‌కు దేశంలో 1.1 మిలియన్ కిలోమీటర్ల ఫైబర్ ఆప్టిక్ కేబుల్ నెట్ వర్క్ ఉంది. 1600 నగరాలు, పట్టణాల్లో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. తాము 397.1 బిలియన్ రూపాయల పెట్టుబడులను, రుణాలను సమీకరిస్తున్నట్లు గత నెలలో రిలయన్స్ ఫైబర్ వెల్లడించింది. కాగా రిలయన్స్ జియోలోకి 2020-21 ఆర్థిక సంవత్సరంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చాయి. ఆ తర్వాత రిలయన్స్ రిటైల్‌లోకి భారీ పెట్టుబడులు వచ్చాయి.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications