McDonald's: మెక్‌డొనాల్డ్స్ ఎగ్జిక్యూటివ్‌లు తన ఆర్డర్‌ను కొనుగోలు చేయడానికి నిరాకరించడంతో ఒక యువతి కిటికీలోంచి ఎక్కి తనకోసం తానే స్వయంగా వంట చేసుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రెస్టారెంట్ పని వేళలు ముగిశాయని, అందుకే ఆర్డర్ తీసుకోలేమని సిబ్బంది చెప్పడంతో ఆవేశంతో యువతి ఇలా చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో టిక్‌టాక్‌తో సహా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు ఈ వీడియోపై రకరకాల కామెంట్లు చేస్తూ తమదైన శైలిలో రికార్డ్ అవుతున్నారు..

మెక్‌డొనాల్డ్స్ రెస్టారెంట్..
మెక్‌డొనాల్డ్స్ రెస్టారెంట్ ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రసిద్ధి చెందింది. చాలా మంది భోజన ప్రియులు ఆ రెస్టారెంట్‌కి వెళ్తుంటారు. అక్కడ కావలసిన ఆహారాన్ని ఆర్డర్ చేస్తే, రుచితో కూడిన నాణ్యమైన విందును ఆరగిస్తుంటారు.

ఆర్డర్‌ను నిరాకరించటంతో..
ఒక మహిళ మెక్‌డొనాల్డ్స్‌లో తినడానికి వెళ్లి చాలా నిరాశకు గురైంది. తన ఆర్డర్ ను తీసుకునేందుకు అక్కడి సిబ్బంది నిరాకరించారు. వెంటనే ఆ మహిళ కిటికీలోంచి వంటగదిలోకి ప్రవేశించింది.
వైరల్ అయిన వీడియో..
ఈ వీడియో మొదట టిక్‌టాక్‌లో పోస్ట్ చేయబడింది. తర్వాత అది ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్‌గా మారింది. వీడియోలో మహిళ మెక్‌డొనాల్డ్స్ రెస్టారెంట్‌లోని సిబ్బందితో కలిసి తనకోసం ఆహారాన్ని సిద్ధం చేస్తున్న దృశ్యాలు ఈ వీడియోలో ఉన్నాయి.

ఎందుకు ఆర్డర్ తీసుకోరు?
ఆ మహిళ మెక్‌డొనాల్డ్ సిబ్బందికి ఫుడ్ ఆర్డర్ చేయగా.. ఓవర్‌టైమ్ అయిందని, గ్లౌజుల కొరత కారణంగా తాము ఎలాంటి ఆహారాన్ని సిద్ధం చేయడం లేదని సిబ్బంది ఆమెకు చెప్పారు. కానీ సదరు యువతి సంతృప్తి చెందలేదు. తన కోసం ఆహారం సిద్ధం చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఈ వీడియో గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 'ఈ అమ్మాయి చాలా ఫన్నీ' ఒక పురుషుడు ఇలా చేసి ఉంటే ఈపాటికి ఆ వ్యక్తి జైల్లో ఉండేవాడని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications