విస్తారాకు చెందిన విమానంలో ప్రయాణిస్తున్న ఒక ప్రయాణికుడు తమ ప్యాక్ చేసిన భోజనంలో బొద్దింక కనిపించిందని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రయాణికుడు నికుల్ సోలంకి "ఎయిర్ విస్తారా భోజనంలో చిన్న బొద్దింక" అని ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. పోస్ట్ లో సోలంకి తన ఆహారానికి సంబంధించిన రెండు చిత్రాలను జత చేశారు. ఈ ఫొటోల్లో ఉప్మాతో పాటు ఇడ్లీ-సాంబార్‌ను చూడవచ్చు.
10 నిమిషాల్లో స్పందన
అహ్మదాబాద్‌కు చెందిన నికుల్ సోలంకి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లారనే ప్రయాణ వివరాల్ని వెల్లడించలేదు. నికుల్ సోలంకి పోస్ట్ పై ఎయిర్ విస్తారా నిమిషాల్లోనే స్పందించింది ."హలో నికుల్, మా భోజనాలన్నీ అత్యున్నత నాణ్యతా ప్రమాణాలను దృష్టిలో ఉంచుకుని తయారు చేస్తాం. దయచేసి మీ విమాన వివరాలను మాకు DM ద్వారా పంపండి, మేము విషయాన్ని పరిశీలించి సమస్యను పరిష్కరిస్తాం" అని ట్విట్టర్ లో రిప్లే ఇచ్చింది. ఆ తర్వాత సోలంకి తన బోర్డింగ్ పాస్‌ను ట్వీట్‌లో పంచుకున్నారు. విస్తారా సంస్థను ట్యాగ్ చేశారు.

ఇంతకుముందు కూడా
ప్రయాణికులు ఈ విమానయాన సంస్థ సేవలపై ఫిర్యాదు చేయడం ఇదే మొదటిసారి కాదు. ఇంతకు ముందు ఒక ప్రయాణికుడు విండో సీటును రిజర్వ్ చేశాడు. కానీ అతను విమానంలోకి వెళ్లి కూర్చోని చూసేసారికి షాక్ అయ్యాడు. ఎందుకంటే విమాన విండో చాలా చిన్నదిగా ఉంది. కాగా విస్తారాను ఎయిరిండియాలో విలీనం చేయడంపై టాటా గ్రూపుతో చర్చలు నిర్వహిస్తున్నట్టు సింగపూర్ ఎయిర్‌లైన్స్ తెలిపింది.

More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications