స్టాక్ మార్కెట్ మార్కెట్ లో కొన్ని మల్టీ బ్యాగర్ స్టాక్ లు ఉంటాయి. వాటిలో పెట్టుబడి పెట్టి లక్షల్లో సంపాదించవచ్చు. కానీ ఇలాంటి మల్టీ బ్యాగర్ స్టాక్ ల్లో చాలా రిస్క్ ఉంటుంది. ఇలాంటి మల్టీబ్యాగర్ స్టాక్ ల్లో anmit Infra Ltd ఒకటి. ఈ సంస్థ 673.03 కోట్ల మార్కెట్ విలువతో రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే స్మాల్-క్యాప్ కంపెనీ.
మహారాష్ట్ర..
ఈ సంస్థ ముంబై, మహారాష్ట్రలోని ఇతర నగరాల్లో విప్లవాత్మక రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులను నిర్మించింది.బిఎస్ఇలో శుక్రవారం షేరు ధర రూ.427 వద్ద ముగిసింది. గత సంవత్సరంలో జూలై 28 షేరు ధర రూ. 142 గా ఉంది. అప్పటి నుంచి ఇది దాదాపు 195.76 శాతం రిటర్న్స్ ఇచ్చింది. 2022లో ఇప్పటివరకు స్టాక్ 30.35 శాతం పెరిగింది.

లక్ష రూ.50 లక్షలైంది..
ఈ స్టాక్ ధర ప్రారంభమైన రోజు నుంచి 4,950.95 శాతం పెరిగింది. ఈ స్టాక్ లో ఐదేళ్ల క్రితం రూ.లక్ష పెట్టిన పెట్టుబడిదారుడికి ఈ రోజు రూ.50.05 లక్షలకు పెరిగింది.
Note: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే ఇచ్చాం. స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి రిస్క్ తో కూడుకున్నది. ఇందులో పెట్టుబడి పెట్టేముందు నిపుణులను సంప్రదించగలరు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications