ఈ మధ్య ఫుడ్ డెలివరీ బాయ్స్ కు సంబంధించిన పలు వీడియోలు వైరల్ అవుతోన్నాయి. తాజాగా జోమాటో డెలివరీ బాయ్ కి చెందిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఫుడ్‌ను తెచ్చిన డెలివరీ బాయ్‌కు ఓ కస్టమర్.. వినూత్న రీతిలో స్వాగతం పలికాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.

భారీ వర్షాలు
దేశరాజధాని ఢిల్లీలో ఇటీవల భారీ వర్షాలు కురిశాయి. వర్షంలో బయటకు వెళ్లే వీలులేక ఓ కస్టమర్ జొమాటోలో ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాడు. అయితే ఆ కస్టమర్ ఆర్డర్ తీసుకుని సదరు జొమాటో డెలివరీ బాయ్.. ఓ గంట ఆలస్యంగా ఇంటికి వచ్చాడు. అటు వర్షం.. ఇటు పండుగ కావడంతో ట్రాఫిక్‌లో ఇబ్బందులు ఎదుర్కొంటూ జొమాటో డెలివరీ బాయ్ ఎట్టకేలకు ఫుడ్‌ను డెలివరీ చేశాడు.

హారతి
డెలివరీ బాయ్ ఇంటికి రాగానే ఆ కస్టమర్ వినూత్నంగా స్వాగతం పలికాడు. ఫుడ్ డెలివరీ బాయ్ కుమార్.. గుమ్మం ముందుకు వచ్చిన వెంటనే కస్టమర్.. డెలివరీ బాయ్‌కు బొట్టుపెట్టి.. హారతి ఇచ్చి వెల్కమ్ చెప్పాడు. దీంతో కుమార్ షాకయ్యాడు. నవ్వుతూ బొట్టు పెట్టించుకున్నాడు. ఇందుకు సంబంధించిన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వాళ్లు కూడా మనుషులే
ఆ కస్టమర్ ది గొప్ప మనసని ఒకరు కామెంట్ చేయగా.. డెలివరీ బాయ్‌లు కూడా మనుషులే అని అర్థం చేసుకోవాలని మరొకరు కామెంట్ చేశారు.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications