గత వారం టాప్ టెన్ అత్యధిక మార్కెట్ క్యాప్ కలిగిన కంపెనీలు రూ.78,127.74 కోట్లు నష్టపోయాయి. కొద్ది రోజుల క్రితం లాభాల్లోకి మార్కెట్లు, గత వారం నష్టాల్లోకి జారుకున్న విషయం తెలిసిందే. దీంతో టాప్ 10 కంపెనీల్లో ఏడు నష్టపోయాయి. భారీగా దెబ్బతిన్న కంపెనీలో హెచ్డీఎఫ్సీ బ్యాంకు ముందుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్, హిందూస్తాన్ యూనీలీవర్, హెచ్‌డీఎఫ్‌సీలు లాభాల్లో ముగిశాయి.
హెచ్డీఎఫ్సీ బ్యాంకు మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.28,391.71 కోట్లు నష్టపోయి రూ.5,39,305.38 కోట్లకు తగ్గింది. భారతీ ఎయిర్టెల్ మార్కెట్ క్యాప్ 13,638.89 తగ్గి రూ.3,05,456.66కు, కొటక్ మహీంద్రా బ్యాంకు ఎం-క్యాప్ రూ.11,882.72 నష్టపోయి రూ.2,53,197.91కు, ఐసీఐసీఐ బ్యాంకు వ్యాల్యూ రూ.8,411.45 తగ్గి రూ.2,22,918.94కు పడిపోయింది. గత వారం బ్యాంకులు భారీగా దెబ్బకొట్టాయి.

టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.4,961.86తగ్గి రూ.2,94,772.86 కోట్లకు, టీసీఎస్ ఎం-క్యాప్ రూ.3,527.24 పడిపోయి రూ.7,64,998.67 కోట్లకు తగ్గింది.
రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.5,198.31 కోట్లు పెరిగి రూ.10,07,204.41కు చేరుకుంది. హెచ్డీఎఫ్సీ వ్యాల్యుయేషన్ రూ.4,555.28 పెరిగి రూ.3,10,486.85 కోట్లకు, హిందూస్తాన్ యూనీలీవర్ (HUL) రూ.4,464.15 కోట్లు పెరిగి మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.4,94,862.23కు చేరుకుంది.
గత వారం హెచ్చుతగ్గుల నేపథ్యంలో బీఎస్ఈ సెన్సెక్స్ 506.35 పాయింట్లు లేదా 1.47 పాయింట్లు పెరిగింది. మార్కెట్ క్యాప్ పరంగా టాప్ 10 ర్యాంకింగ్స్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్ మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత వరుసగా టీసీఎస్, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, హిందూస్తాన్ యూనీలీవర్, హెచ్డీఎఫ్సీ, భారతీ ఎయిర్టెల్, ఇన్ఫోసిస్, కొటక్ మహీంద్రా బ్యాంకు, ఐటీసీ, ఐసీఐసీఐ బ్యాంకు ఉన్నాయి.
More From GoodReturns

భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. కుప్పకూలిన సెన్సెక్స్, నిఫ్టీ ప్రధాన సూచీలు..

Stock market Holidays: ఏప్రిల్‌లో వరుస సెలవులు.. స్టాక్ మార్కెట్ క్లోజ్ అయ్యే రోజులు ఇవే!

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications