గతవారం టాప్ 10 కంపెనీల్లోని ఆరింటి మార్కెట్ క్యాపిటలజేషన్ రూ.92,147.28 కోట్లు క్షీణించింది. అధిక వెయిటేజ్ కలిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ మార్కెట్ క్యాప్ టాప్ లూజర్స్‌గా నిలిచాయి. RIL, TCSతో పాటు ఇన్ఫోసిస్, హిందూస్తాన్ యూనీలీవర్, ఐసీఐసీఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాక్స్ నష్టపోయాయి. అదే సమయంలో HDFC బ్యాంకు, HDFC, బజాజ్ ఫైనాన్స్, కొటక్ మహీంద్రా బ్యాంకుల మార్కెట్ క్యాప్ పెరిగింది. అంతకుముందు వారం టాప్ 10లోని 8 కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.65,176.78 కోట్లు క్షీణించింది.

వీటి మార్కెట్ క్యాప్ జంప్
టీసీఎస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.43,574.83 కోట్లు క్షీణించి రూ.11,86,563.20 కోట్లుగా నమోదయింది.
రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎం-క్యాప్ రూ.35,500.88 కోట్లు తగ్గి రూ.13,14,293.35 కోట్లుగా ఉంది.
హిందూస్తాన్ యూనీలీవర్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.9,139.9 కోట్లు క్షీణించి రూ.5,75,555.28 కోట్లుగా ఉంది.
ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1,981.5 కోట్లు తగ్గి రూ.6,65,930.24 కోట్లుగా నమోదయింది.
ఐసీఐసీఐ బ్యాంకు ఎం-క్యాప్ రూ.1,102.33 కోట్లు క్షీణించి రూ.4,42,302.42 కోట్లుగా ఉంది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎం-క్యాప్ రూ.847.84 కోట్లు తగ్గి రూ.3,78,046.54 కోట్లుగా ఉంది.

వీటి మార్కెట్ క్యాప్ డౌన్
HDFC బ్యాంకు మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.11,689.01 కోట్లు ఎగిసి రూ.8,30,002.67 కోట్లుగా నమోదయింది.
బజాజ్ ఫైనాన్స్ మార్కెట్ క్యాప్ రూ.8,332.62 కోట్లు పెరిగి రూ.3,70,380.58 కోట్లుగా ఉంది.
HDFC మార్కెట్ క్యాప్ రూ.3,909.44 కోట్లు ఎగిసి రూ.4,50,850.54 కోట్లుగా నమోదయింది.
మహీంద్రా బ్యాంకు మార్కెట్ క్యాప్ రూ.763.21 కోట్లు పెరిగి రూ.3,41,000.47 కోట్లుగా ఉంది.

టాప్ టెన్ వరుసగా..
టాప్ 10 కంపెనీలు వరుసగా రిలయన్స్ ఇండస్ట్రీస్, TCS, HDFC బ్యాంకు, ఇన్ఫోసిస్, హిందూస్తాన్ యూనీ లీవర్, HDFC, ICICI బ్యాంకు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బజాజ్ ఫైనాన్స్, కొటక్ మహీంద్రా బ్యాంకు ఉన్నాయి. 30 షేర్ ఇండెక్స్ గతవారం 98.48 పాయింట్లు లేదా 0.18 శాతం నష్టపోయింది.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications