పాకిస్తాన్ స్టాక్ మార్కెట్‌పై ఉగ్రదాడి: విచక్షణారహితంగా కాల్పులు, ఐదుగురి మృతి!
కరాచీ: పాకిస్తాన్లో స్టాక్ మార్కెట్ కార్యాలయంలో సోమవారం రోజు ఉగ్రదాడి జరిగింది. కరాచీలోని స్టాక్ ఎక్స్చేంజ్ మార్కెట్ బిల్డింగ్‌లో జరిగిన ఈ దాడిలో నలుగురైదుగురు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. ఘటన అనంతరం స్టాక్ మార్కెట్ సిబ్బందిని భవనం నుంచి ఖాళీ చేయించారు. భద్రతా బలగాలు ఘటనా ప్రాంతానికి చేరుకొని, ఆ ప్రాంతాన్ని అదుపులోకి తీసుకున్నాయి.
పాక్ మీడియా సమాచారం మేరకు పాక్ స్టాక్ ఎక్స్చేంజ్ భవనంలోకి ఉగ్రవాదులు జొరబడ్డారు. విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. దీంతో నలుగురి నుండి ఐదుగురు మృత్యువాత పడగా, పలువురికి గాయాలయ్యాయి.

ఉగ్రవాదులు తొలుత భవనం వెలుపల గ్రెనేడ్ విసిరి, ఆ తర్వాత లోపలికి వెళ్లి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఓ పోలీసు గాయపడ్డాడు.
పాకిస్తాన్ స్టాక్ ఎక్స్చేంజ్ భవంతిని సీల్ చేశారు. పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు.
More From GoodReturns

భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. కుప్పకూలిన సెన్సెక్స్, నిఫ్టీ ప్రధాన సూచీలు..

స్టాక్ మార్కెట్లో ఐటీసీ షేర్లు భారీగా పతనం.. రూ.1.41 లక్షల కోట్ల సంపద కోల్పోయిన పెట్టుబడిదారులు..

నేడు స్టాక్ మార్కెట్లకు సెలవు.. నిన్న కుప్పకూలిన పలు రంగాల షేర్లు.. రేపు దలాల్ స్ట్రీట్ ఎలా ఉంటుందంటే..

కుప్పకూలిన బ్యాంకింగ్ స్టాక్స్.. కొంపలు ముంచిన ఫారెక్స్ మార్కెట్‌పై RBI కఠిన ఆంక్షలు..

ఇరాన్ యుద్దం భారత్‌కు మిగిల్చిన సంక్షోభం..రూ. 40 లక్షల కోట్ల సంపద ఆవిరి.. నిన్న ఒక్కరోజే రూ. 9 లక్షల కోట్లు..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!



Click it and Unblock the Notifications