వ్యాల్యూపరంగా టాప్ 10లోని నాలుగు కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.68,458 కోట్లు పెరిగింది. అంతకుముందు వారం టాప్ 10లోని ఐదు సంస్థల మార్కెట్ క్యాప్ గతవారం రూ.1 లక్ష కోట్లకు పైగా పెరిగింది. గతవారం టాప్ గెయినర్స్ జాబితాలో హిందూస్తాన్ యూనీలీవర్ లిమిటెడ్, ఇన్ఫోసిస్ నిలిచాయి. టాప్ 10లో రిలయన్స్, టీసీఎస్, ఇన్ఫోసిస్, HUL లాభపడ్డాయి. HDFC బ్యాంకు, HDFC, ICICI బ్యాంకు, SBI, బజాజ్ ఫైనాన్స్, కొటక్ మహీంద్రా బ్యాంకు నష్టపోయాయి. వీటి మార్కెట్ క్యాప్ రూ.43,703.55 కోట్ల మేర క్షీణించింది.

ఈ నాలుగు కంపెనీలు జంప్
హిందూస్తాన్ యూనిలీవర్ లిమిటెడ్(HUL) మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.26,832.3 కోట్లు పెరిగి రూ.5,82,874.25 కోట్లు పెరిగింది.
ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాప్ రూ.24,628.79 కోట్లు పెరిగి రూ.6,41,108.34 కోట్లు ఎగిసింది.
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(TCS) మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.9,358.6 కోట్లు ఎగిసి రూ.12,19,577.24 కోట్లు పెరిగింది.
రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాప్ రూ.7,639.03 కోట్లు ఎగిసి రూ.14,10,557.79 కోట్లుగా నమోదయింది.

ఇవి నష్టాల్లో
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) మార్కెట్ క్యాప్ రూ.14,948.73 కోట్లు క్షీణించి రూ.3,68,407.96 కోట్లుగా నమోదయింది.
HDFC మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.12,796.03 కోట్లు తగ్గి రూ.4,49,176.18 కోట్లకు చేరుకుంది.
కొటక్ మహీంద్రా బ్యాంకు రూ.6,908.63 కోట్లు క్షీణించి 3,49,019.23 కోట్లకు తగ్గింది.
ఐసీఐసీఐ బ్యాంకు మార్కెట్ క్యాప్ రూ.3,644.88 కోట్లు తగ్గి రూ.4,36,390.78 కోట్లుగా ఉంది.
HDFC బ్యాంకు మార్కెట్ క్యాప్ రూ.3,503.96 కోట్లు తగ్గి రూ.8,16,587.81 కోట్లుగా నమోదయింది.
బజాజ్ ఫైనాన్స్ ఎం-క్యాప్ రూ.1,901.32 కోట్లు క్షీణించి రూ.3,67,425.99 కోట్లుగా ఉంది.

టాప్ 10 కంపెనీల మార్కెట్ క్యాప్
మార్కెట్ క్యాప్ పరంగా టాప్ 10 సంస్థల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్, TCS, HDFC బ్యాంకు, ఇన్ఫోసిస్, HUL, HDFC, ICICI బ్యాంకు, స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా, బజాజ్ ఫైనాన్స్, కొటక్ మహీంద్రా బ్యాంకు ఉన్నాయి. 30 షేర్ బీఎస్ఈ బెంచ్ మార్క్ సెన్సెక్స్ 130.31 పాయింట్లు (0.24) శాతం ఎగిసింది.
More From GoodReturns

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!

వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి..సిల్వర్ కొనుగోలుపై నిపుణులు కీలక సూచన..

Bengaluru: టెక్కీ సంచలనం..! రూ. 3 లక్షల నుంచి ఏకంగా రూ. 80 లక్షల ప్యాకేజీ.. అది కూడా 3 ఏళ్లలోనే!

New rules: మీ దగ్గర పాన్ కార్డ్ ఉందా? ఏప్రిల్ 1 లోపు ఈ మార్పులు తెలుసుకోకపోతే ఇబ్బందే!



Click it and Unblock the Notifications