అదిదా సప్రయిజ్.. నేడు రూ.2వేలు తగ్గిన బంగారం.. కొనేందుకు కస్టమర్ల పరుగులు..

నేడు బంగారం ధరలు మళ్ళీ కుప్పకూలాయి. దింతో 10 గ్రాముల ధర రూ. 195 నుండి రూ.213 దిగొచ్చింది. పసిడితో పాటు వెండి ధర కీడా కాస్త తగ్గటం కొనుదారుల్లో సంతోషాన్ని నింపింది. ఇక ఇవాళ వెండి ధర కేజీకి రూ.900 తగ్గింది. ఇక ఈ వారంలో ఇప్పటివరకు చూస్తే బంగారం ధర భారీగా కుదుటపడింది. అంతేకాక ధరల తగ్గింపు ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ అలాగే శుభకార్యాల కారణం బంగారం లేదా బంగారు ఆభరణాలు కొనేవారికి మంచి విషయం చెప్పవచ్చు. ఎందుకంటే సాధారణ సమయంలో కంటే ఇలాంటి సమయంలోనే ఎక్కువ మొత్తంలో బంగారం కొనుగోళ్లు అమ్మకాలు జరుగుతుంటాయి. అంతేకాదు ధరలు తగ్గడం వల్ల కస్టమర్లు ఎక్కువ మొత్తంలో పసిడి, వెండి కొనేందుకు దోహదపడుతుంటాయి.

24k Gold price falls rs 213 22k rates down rs 195 silver down rs900 per kg in ap and telangana on may 15

కొద్దీ రోజుల క్రితం భారతదేశం పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులు ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. భారతదేశం చేపట్టిన ఆపరేషన్ 'సిందూర్' కింద జరిగిన వైమానిక దాడుల్లో పాకిస్తాన్‌లోని చాల వరకు ఉగ్రవాద, సైనిక స్థావరాలు దెబ్బతిన్నాయి. అయితే ఈ అనిశ్చిత వాతావరణంలో బంగారం ధరల్లో భారీ తగ్గుదల నమోదైంది. మరోవైపు అమెరికా చైనా పరస్పర సుంకాల యుద్ధం కూడా కొలిక్కి వస్తున్నట్టు కనిపిస్తున్నాయి. అంతేకాక ప్రపంచ దేశాలపై విధించిన సుంకాలపై చర్చలకి కూడా సిద్ధమవుతున్నాయి.

అలాగే అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు దిగి రావడం, దేశీయంగా డిమాండ్ కాస్త నెమ్మదించడం ఈ ధరల పతనానికి ప్రధాన కారణాలని చెప్పవచ్చు. వీటికితోడు డాలరుతో రూపాయిలు మారకం విలువ, రష్యా -యుక్రెయిన్ యుద్ధం సహా ప్రపంచ రాజకీయ పరిస్థితులు బంగారం ధరలు పెరగటానికి తగ్గడానికి తోడవుతాయి. అయితే పసిడి ధరలు రానున్న రోజుల్లో మరింతగా దిగొస్తాయా లేక పెరుగుతాయా కూడా నిపుణులు అంచనా వేస్తున్నారు. వీరి ప్రకారం చూస్తే పాక్ ఇండియా కాల్పుల విరమణ, ఇరు దేశాల మధ్య చల్లబడ్డ యుద్ధ వాతావరం కూడా ఇన్వెస్టర్లకు మల్లి ఆశలు పెంచుతున్నాయి. స్టాక్ మార్కెట్ నష్టాల్లో కొనసాగుతున్నప్పటికీ కూడా బంగారం పై పెట్టుబడుల ఆసక్తి మాత్రం తగ్గట్లేదు. ఇవ్వని అంశాలు కూడా పసిడి, వెండి ధరలను ప్రభావితం చేస్తాయి.

ప్రస్తుతం 1 గ్రాము 22 క్యారెట్ల ధర రూ.195 తగ్గి రూ.8,610, 24 క్యారెట్ల ధర రూ.213 దిగొచ్చి రూ.9,393, 18 క్యారెట్ల ధర రూ.159 పడిపోయి రూ.7,045. దింతో 10 గ్రాములు 22 క్యారెట్ల ధర రూ.86,100, నిన్నటి ధర రూ.88,050 అంటే రూ.1,950 తగ్గగా, 10 గ్రాములు 24 క్యారెట్ల ధర రూ.93,930, నిన్నటి ధర చూస్తే రూ.96,060 దింతో రూ.2,130 తగ్గింది, 10 గ్రాములు 18 క్యారెట్ల ధర రూ.70,450, నిన్నటి ధర రూ.72,040 అంటే రూ.1,590 తగ్గుదలను నమోదు చేసింది.

తెలంగాణ రాష్ట్రంలోని నగరాల్లో ప్రస్తుత బంగారం ధరలు చూస్తే :వరంగల్లో 22 క్యారెట్ల ధర రూ.86,10, 24 క్యారెట్లకు రూ.93,930, 18 క్యారెట్లకు రూ.70,450. కరీంనగర్లో 22 క్యారెట్ల ధర రూ.86,10, 24 క్యారెట్లకు రూ.93,930, 18 క్యారెట్లకు రూ.70,450. ఖమ్మంలో 22 క్యారెట్ల ధర రూ.86,10, 24 క్యారెట్లకు రూ.93,930, 18 క్యారెట్లకు రూ.70,450. హైదరాబాద్లో 22 క్యారెట్ల ధర రూ.86,10, 24 క్యారెట్లకు రూ.93,930, 18 క్యారెట్లకు రూ.70,450.

Take a Poll

ఆంధ్రప్రదేశ్ ప్రముఖ నగరాల్లో నేటి ధరలు చూస్తే : విజయవాడలో 22 క్యారెట్ల ధర రూ.88,040, 24 క్యారెట్లకు రూ.96,050, 18 క్యారెట్లకు రూ.72,030. విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ.86,100, 24 క్యారెట్లకు రూ.93,930, 18 క్యారెట్లకు రూ.70,450. అమరావతిలో 22 క్యారెట్ల ధర రూ.86,100, 24 క్యారెట్లకు రూ.93,930, 18 క్యారెట్లకు రూ.70,450. గుంటూరులో 22 క్యారెట్ల ధర రూ.86,100, 24 క్యారెట్లకు రూ.93,930, 18 క్యారెట్లకు రూ.70,450. నెల్లూరులో 22 క్యారెట్ల ధర రూ.86,100, 24 క్యారెట్లకు రూ.93,930, 18 క్యారెట్లకు రూ.70,450. కాకినాడలో 22 క్యారెట్ల ధర రూ.86,100, 24 క్యారెట్లకు రూ.93,930, 18 క్యారెట్లకు రూ.70,450. తిరుపతిలో 22 క్యారెట్ల ధర రూ.86,100, 24 క్యారెట్లకు రూ.93,930, 18 క్యారెట్లకు రూ.70,450. కడపలో 22 క్యారెట్ల ధర రూ.86,100, 24 క్యారెట్లకు రూ.93,930, 18 క్యారెట్లకు రూ.70,450. అనంతపురంలో 22 క్యారెట్ల ధర రూ.86,100, 24 క్యారెట్లకు రూ.93,930, 18 క్యారెట్లకు రూ.70,450.

మరోవైపు వెండి ధరలు చూస్తే ఇవాళ ఒక్క గ్రాముకి రూ.97గా ఉండగా, 10 గ్రాములకి రూ.970, కేజీకి నేడు రూ.97,000 అంటే ఇవాళ వెండి ధర రూ.900 తగ్గింది. ఢిల్లీ, ముంబై, కోల్కతాలో కేజీ వెండి ధర రూ.97,000, చెన్నై, హైదరాబాద్, ఆంధ్రప్రదేశంలో కిలో వెండి ధర రూ.1,08,000.

0033 GMT నాటికి స్పాట్ గోల్డ్ ఔన్సుకు 0.2 శాతం పెరిగి $3,183.20 డాలర్ల వద్ద ఉండగా, US గోల్డ్ ఫ్యూచర్స్ 0.1 శాతం తగ్గి $3,185.60
డాలర్ల వద్ద ఉంది. స్పాట్ సిల్వర్ ఔన్సుకు 0.2 శాతం తగ్గి $32.16 డాలర్లకు, ప్లాటినం 0.8 శాతం పెరిగి $984.05 డాలర్లకు, పల్లాడియం 0.3 శాతం పెరిగి $953.75 డాలర్లకు చేరుకుంది.ప్రస్తుతం రికార్డు స్థాయిలో బంగారం ధరలు ఉండటంతో కొనుగోలుదారులు ఆభరణాలు కొనడానికి వెనుకాడుతున్నారని బాంబే బులియన్ అసోసియేషన్ సభ్యుడు, ఆభరణాల వ్యాపారి సంజయ్ కొఠారి తెలిపారు. అయితే, పెళ్లిళ్ల సీజన్ కావడంతో చాలా మంది (దాదాపు 80 శాతం) పాత బంగారు ఆభరణాలను కొత్త డిజైన్లలో మార్చుకుంటున్నారు. దీనికోసం కేవలం తయారీ ఛార్జీలు మాత్రమే చెల్లిస్తున్నారు అలాగే పాత బంగారాన్ని విక్రయించి దాని స్థానంలో కొత్త ఆభరణాలను కొనుగోలు చేస్తున్నారు.

note: పైన పేర్కొన్న బంగారం ధరలు ఉదయం 10గంటలకు చెందినవి ఇంకా GST, TCS ఇంకా ఇతర లెవీలతో ఉండవు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల వ్యాపారిని లేదా జ్యువెలరీ షాపులో సంప్రదించండి. అలాగే బంగారం ధరలు ఏ సమయంలోనైనా మారవచ్చు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+