ప్రతిఒక్కరి ఇంట్లో పెళ్లి లేదా ఏదైనా ఫంక్షన్ ఉంటే ముందుగా బంగారం లేదా వెండి కొనాలని ప్లాన్ చేస్తుంటారు. అయితే ప్రస్తుతం ఆకాశాన్ని తాకుతున్న పసిడి, వెండి ధరలు గత కొద్దిరోజులుగా రోజురోజుకి మంటెక్కి పోతున్నాయి. ఇప్పటికే ఒకసారి లక్ష దాటినా తులం ధర తరువాత పడిపోయింది. కానీ మరోసారి లక్ష చేరువవుతూ పరుగులు పెడుతుంది. దింతో సామాన్యులు కొనేందుకు చుక్కలు చూస్తున్నారు. నేడు గోల్డ్ షాపింగ్ చేయాలనుకుంటున్నవారు ముందుగా ఇవాళ్టి కొత్త ధరలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఈరోజు తులం ధర రూ.600 పెరగ్గా, వెండి స్థిరంగా ఉంది. కానీ బంగారం ధరలు ఇప్పటికి 99 వేలకు పైనే ఉండటం గమనార్హం.

ఒక పక్క భారతదేశం ఇంకా పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు మరోపక్క ఇజ్రాయెల్ అండ్ గాజా మధ్య తిరిగి ఏర్పడిన వివాదం వంటి భౌగోళిక రాజకీయ పరిణామాల కారణంగా బంగారం, వెండి ధరలు ఎటువైపు వెళ్తున్నాయనే దానిపై నిపుణులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం 1 గ్రాము 22 క్యారెట్ల ధర రూ.55 పెరిగి రూ.9,130, 24 క్యారెట్ల ధర రూ.60 పెరిగి రూ.9,960, 18 క్యారెట్ల ధర రూ.45 పెరిగి రూ.7,470. దింతో 10 గ్రాములు 22 క్యారెట్ల ధర రూ.91,300, నిన్నటి ధర రూ.90,750 అంటే రూ.550 పెరగ్గా, 10 గ్రాములు 24 క్యారెట్ల ధర రూ.99,600, నిన్నటి ధర చూస్తే రూ.99,000 దింతో రూ.600 పెరిగింది, 10 గ్రాములు 18 క్యారెట్ల ధర రూ.74,700, నిన్నటి ధర రూ.74,250 అంటే రూ.450 పెంపును నమోదు చేసింది.
తెలంగాణ రాష్ట్రంలోని నగరాల్లో ప్రస్తుత బంగారం ధరలు చూస్తే :వరంగల్లో 22 క్యారెట్ల ధర రూ.91,300, 24 క్యారెట్లకు రూ.99,600, 18 క్యారెట్లకు రూ.74,700. కరీంనగర్లో 22 క్యారెట్ల ధర రూ.91,300, 24 క్యారెట్లకు రూ.99,600, 18 క్యారెట్లకు రూ.74,700. ఖమ్మంలో 22 క్యారెట్ల ధర రూ.91,300, 24 క్యారెట్లకు రూ.99,600, 18 క్యారెట్లకు రూ.74,700. హైదరాబాద్లో 22 క్యారెట్ల ధర రూ.91,300, 24 క్యారెట్లకు రూ.99,600, 18 క్యారెట్లకు రూ.74,700.
ఆంధ్రప్రదేశ్ ప్రముఖ నగరాల్లో నేటి ధరలు చూస్తే విజయవాడలో 22 క్యారెట్ల ధర రూ.91,300, 24 క్యారెట్లకు రూ.99,600, 18 క్యారెట్లకు రూ.74,700. విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ.91,300, 24 క్యారెట్లకు రూ.99,600, 18 క్యారెట్లకు రూ.74,700. అమరావతిలో 22 క్యారెట్ల ధర రూ.91,300, 24 క్యారెట్లకు రూ.99,600, 18 క్యారెట్లకు రూ.74,700. గుంటూరులో 22 క్యారెట్ల ధర రూ.91,300, 24 క్యారెట్లకు రూ.99,600, 18 క్యారెట్లకు రూ.74,700. నెల్లూరులో 22 క్యారెట్ల ధర రూ.91,300, 24 క్యారెట్లకు రూ.99,600, 18 క్యారెట్లకు రూ.74,700. కాకినాడలో 22 క్యారెట్ల ధర రూ.91,300, 24 క్యారెట్లకు రూ.99,600, 18 క్యారెట్లకు రూ.74,700. తిరుపతిలో 22 క్యారెట్ల ధర రూ.91,300, 24 క్యారెట్లకు రూ.99,600, 18 క్యారెట్లకు రూ.74,700. కడపలో 22 క్యారెట్ల ధర రూ.91,300, 24 క్యారెట్లకు రూ.99,600, 18 క్యారెట్లకు రూ.74,700. అనంతపురంలో 22 క్యారెట్ల ధర రూ.91,300, 24 క్యారెట్లకు రూ.99,600, 18 క్యారెట్లకు రూ.74,700.
మరోవైపు వెండి ధరలు చూస్తే ఇవాళ ఒక్క గ్రాముకి రూ.99గా ఉండగా, 10 గ్రాములకి రూ.990, కేజీకి నేడు రూ.99,000 అంటే ఇవాళ వెండి కేజీ ధర స్థిరంగా ఉంది. ఢిల్లీ, ముంబై, కోల్కతాలో కేజీ వెండి ధర రూ.99,000, చెన్నై, హైదరాబాద్, ఆంధ్రప్రదేశంలో కిలో వెండి ధర రూ.1,11,000.
0030 GMT నాటికి స్పాట్ గోల్డ్ ఔన్సుకు 0.6 శాతం పెరిగి $3,384.99 డాలర్లకి చేరుకుంది. US గోల్డ్ ఫ్యూచర్స్ $3,392.00 వద్ద స్థిరంగా ఉన్నాయి. స్పాట్ సిల్వర్ ఔన్సుకు $32.46 డాలర్ల వద్ద స్థిరంగా ఉంది, ప్లాటినం 0.5 శాతం పెరిగి $978.56 వద్ద, పల్లాడియం 0.7 శాతం తగ్గి $965.78 డాలర్ల వద్ద ఉంది.
మీ బంగారం ఎంత స్వచ్ఛమైనదో తెలుసా : బంగారం కొనేటప్పుడు స్వచ్ఛత గురించి చాలామందికి సందేహాలుంటాయి. మీ బంగారం నిజంగా ఎంత స్వచ్ఛమైనదో తెలుసుకోవడానికి కొన్ని సులభమైన మార్గాలు, గుర్తులు ఉన్నాయి. ఏంటంటే భారతీయ ప్రమాణాల సంస్థ (ISO) హాల్‌మార్కింగ్‌తో బంగారం స్వచ్ఛతను తెలియజేస్తుంది.
24 క్యారెట్ల బంగారం 99.9% స్వచ్ఛమైనది కాగా, 22 క్యారెట్ల బంగారం దాదాపు 91% స్వచ్ఛతతో ఉంటుంది. 24 క్యారెట్ల బంగారం అత్యంత స్వచ్ఛమైనది, అయితే చాలా మృదువుగా ఉండటం వల్ల ఆభరణాల తయారీకి అనుకూలంగా ఉండదు. అందుకే ఆభరణాల కోసం 22 క్యారెట్ల, 18 క్యారెట్ల బంగారాన్ని ఉపయోగిస్తారు. 22, 18 క్యారెట్ల బంగారానికి రాగి, జింక్, వెండి వంటి ఇతర లోహాలను కలిపి ఆభరణాలను తయారు చేస్తారు. దీని వాళ్ళ బంగారు ఆభరణాలు ఎక్కువ మన్నిక ఉంటాయి.
మీ బంగారు ఆభరణాలపై 999 (24K), 958 (23K), 916 (22K), 875 (21K), లేదా 750 (18K) వంటి సంఖ్యలు ముద్రించి ఉంటే, అది దాని స్వచ్ఛతను సూచిస్తుంది. ఈ గుర్తులను చూసి మీ బంగారం ఎంత స్వచ్ఛమైనదో మీరు సులభంగా తెలుసుకోవచ్చు. ఇకపై బంగారం కొనేటప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోండి!
బంగారం ధర ఎలా నిర్ణయిస్తారంటే : అంతర్జాతీయ మార్కెట్ ధరలు, ప్రభుత్వ పన్నులు సహా డాలరుతో రూపాయి మారకం విలువలో హెచ్చుతగ్గులు వంటి చాల కారణాల వల్ల భారతదేశంలో బంగారం ధర మారుతూ ఉంటుంది. బంగారం కేవలం పెట్టుబడిగా మాత్రమే కాకూండా మన సంప్రదాయాలు అలాగే పండుగలలో కూడా ఒక ముఖ్యమైన భాగం. ముఖ్యంగా వివాహాలు, పండుగల సమయంలో వీటికి డిమాండ్ పెరుగుతుంది. అంతేకాకుండా ప్రతిరోజు ఉదయం బంగారం, వెండి ధరలు సమీక్షించి కొత్త ధరలను ప్రకటిస్తుంటారు.
బంగారం ఎలా కొనాలి: బంగారం కొనేటప్పుడు క్యాష్ పేమెంట్ బదులుగా UPI (BHIM యాప్ వంటివి) ఇంకా డిజిటల్ బ్యాంకింగ్ ద్వారా పేమెంట్ చేయడం మంచిది. మీరు కావాలనుకుంటే డెబిట్ లేదా క్రెడిట్ కార్డు ద్వారా కూడా పేమెంట్ చేయవచ్చు. కానీ బిల్లు తీసుకోవడం మర్చిపోవద్దు. ఒకేవేళ ఆన్‌లైన్‌లో గోల్డ్ ఆర్డర్ చేసి కొంటె ప్యాకేజింగ్‌ను తప్పకుండా చెక్ చేయండి.
note: పైన పేర్కొన్న బంగారం ధరలు ఉదయం 10గంటలకు చెందినవి ఇంకా GST, TCS ఇంకా ఇతర లెవీలతో ఉండవు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల వ్యాపారిని లేదా జ్యువెలరీ షాపులో సంప్రదించండి. అలాగే బంగారం ధరలు ఏ సమయంలోనైనా మారవచ్చు.
More From GoodReturns

Gold Prices: గోల్డ్ మార్కెట్లో అతిపెద్ద క్రాష్! ఇప్పుడు కొనాలా? అమ్మాలా? నిపుణుల సలహా ఇదే..!

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications