ముంబై: హిందూజా వెంచర్స్ కేబుల్ ఆపరేటర్లకు ఊహించని గిఫ్ట్‌ను ప్రకటించింది. దీపావళి పండుగ సమయంలో వారికోసం అనూహ్య ప్రకటన చేసింది. కేబుల్ ఆపరేటర్లకు యాజమాన్యంలో భాగస్వామ్యం కల్పిస్తూ ఆసక్తికర నిర్ణయం తీసుకుంది. హిందూజా వెంచర్స్ ఎన్ఎక్స్‌టీ డిజిటల్ బ్రాండుతోనే ఉంటుందని తెలిపింది. కేబుల్ ఆపరేటర్లకు వాటా పంపిణీ సహా త్వరలో ఈ పథకానికి సంబంధించిన వివరాలు వెల్లడిస్తామని తెలిపింది.
ఉత్పత్తుల అమ్మకాలపై కమిషన్ సంపాదించుకునే అవకాశాన్ని కల్పిస్తామని తెలిపింది. సంస్థ చైర్మన్ అశోక్ హిందూజా మాట్లాడుతూ... త్వరలో కేబుల్ ఆపరేటర్లకు యాజమాన్యంలో వాటాలు కల్పిస్తామని స్పష్టం చేసారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు, పథకాలను రూపొందిస్తున్నట్లు తెలిపారు. యాజమాన్యంలో భాగస్వామ్యం కల్పించడం వల్ల కేబుల్ ఆపరేటర్లు దీనిని సొంత కంపెనీకా భావిస్తారన్నారు. రెండు దశాబ్దాలకు పైగా మీకు అండగా ఉంటున్నామని, ఇప్పుడు వ్యాపారులుగా చూడాలనుకుంటున్నట్లు తెలిపారు.

కేబుల్ ఆపరేటర్లకు యాజమాన్య హక్కులు కల్పిస్తూ హిందూజా సంస్థ సాహసోపేతమైన నిర్ణయం తీసుకుందన్నారు. కేబుల్ ఆపరేటర్లను వాటాదారులుగా మారుస్తూ విప్లవాత్మక నిర్ణయం తీసుకున్న ఏకైక కార్పోరేట్ సంస్థ అన్నారు. గత ఇరవై, ఇరవై నాలుగేళ్లుగా వారి కోసం తాము పని చేస్తున్నామని చెప్పారు. మీరు కూడా ఇక నుంచి ఆర్డినరీ పర్సన్ కాదని, మీరూ బిజినెస్ పర్సన్ అన్నారు. ఇక నుంచి హిందూజాను NXT డిజిటల్స్ బ్రాండుతో ఉంటుందన్నారు. ఇక నుంచి ఇది మీ కంపెనీ అన్నారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?



Click it and Unblock the Notifications