హైదరాబాద్: లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (LPG) కస్టమర్లకు బ్యాడ్ న్యూస్. దీపావళి పండుగ సమయంలో ఎల్పీజీ సిలిండర్లు మరో పది రోజులు నిలిపివేయనున్నారు. ముంబై, కొచ్చిలలోని గ్యాస్ ఉత్పత్తి కేంద్రాల్లో సాంకేతిక సమస్యల కారణంగా ఈ నెల ప్రారంభంలో హైదరాబాదులోని చర్లపల్లి ప్లాంటుకు రైళ్ల ద్వారా ఎల్పీజీ సరఫరాలో అంతరాయం ఏర్పడింది.
దీంతో హైదరాబాదులోని చాలామంది కస్టమర్లు బుక్ చేసిన ఎల్పీజీ సిలిండర్లు అందడం లేదు. బుక్ చేసిన సిలిండర్ల కోసం కొంతమంది వెయిట్ చేస్తున్నారు. ఎల్పీజీ సిలిండర్ డెలివరీ ఆలస్యానికి మరో కారణం కూడా ఉంది. డెలివరీ బాయ్స్ చాలామంది దసరా పండుగ సందర్భంగా ఊళ్లకు వెళ్లారు. దసరా, దీపావళి వంటి పండుగ సమయంలో గ్యాస్ రాకపోవడంపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారు.

భారత్ పెట్రోలియం కార్పోరేషన్ లిమిటెడ్ (BPCL), హిందూస్థాన్ పెట్రోలియం కార్పోరేషన్ లిమిటెడ్ (HPCL), ఇండేన్ గ్యాస్ కంపెనీలకు ఎల్పీజీ గ్యాస్ ముంబై, కొచ్చిల నుంచి చర్లపల్లి ప్లాంటుకు వస్తుంది.
పది రోజుల క్రితం ఎల్పీజీ సిలిండర్ కోసం బుక్ చేశానని, దీని కోసం పలుమార్లు రిక్వెస్ట్ చేశానని, కానీ ఇప్పటి వరకు రాలేదని, డెలివరీ బాయ్స్ అందుబాటులో లేరని చెబుతున్నారట. అంతగా కాకపోయినా మరో పది రోజుల పాటు ఇబ్బందులు ఉంటాయని చెబుతున్నారట.
More From GoodReturns

మీ రెస్టారెంట్ బిల్లుపై LPG ఫీజు వేస్తున్నారా..? వెంటనే ఇలా చేయండి!

LPG: భారత్‌కు కొత్త తలనొప్పి.. ఆ భారీ రిఫైనరీ మూసివేత! ఇక తిప్పలు తప్పవా?

పిఎన్జి కనెక్షన్ కోసం ఆన్లైన్లో ఎలా దరఖాస్తు చేయాలి..స్టెప్ బై స్టెప్ గైడ్..

హార్ముజ్ జలసంధిని దాటిన మరో రెండు భారత LPG నౌకలు.. మరో మూడు షిప్పులు ఇంకా అక్కడే..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!



Click it and Unblock the Notifications