For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫ్లిప్‌కార్ట్ దీపావళి సేల్, రూ.4,000 వరకు తగ్గింపు: ఈ ఫోన్లపై అదిరిపోయే డిస్కౌంట్స్

|

ఈ-కామర్స్ దిగ్గజాలు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ దీపావళి పండుగ సందర్భంగా మరోసారి ఆఫర్ సేల్స్‌తో ముందుకు వస్తున్నాయి. ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి సేల్, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సెలబ్రేషన్ స్పెషల్ సేల్‌తో వచ్చింది. మరోసారి బంపర్ సేల్స్‌ ప్రకటించాయి. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లు ఈ నెల 21వ తేదీ నుంచి 25వ తేదీ వరకు వరుసగా గ్రేట్ ఇండియన్ ఫెస్టివెల్, బిగ్ దివాలీ సేల్ నిర్వహిస్తున్నాయి. ఫ్లిప్‌కార్ట్ బిగ్ దివాలీ సేల్‌లో రెడ్ మీ, వివో, స్మార్ట్ వాచ్, ల్యాప్ టాప్, డీఎస్ఎల్ఆర్ కెమెరాలపై ఆఫర్లు ఇస్తోంది.

SBI కార్డుపై 10 శాతం డిస్కౌంట్

SBI కార్డుపై 10 శాతం డిస్కౌంట్

దీపావళి పండుగ సేల్ సందర్భంగా ప్లిప్‌కార్ట్ SBI క్రెడిట్, డెబిట్ ట్రాన్సాక్షన్స్ పైన 10 శాతం ఇన్‌స్టాంట్ డిస్కౌంట్ ఇస్తోంది. ఈ సేల్ 21-25 వరకు ఉంటుంది. ప్లిప్‌కార్ట్ ప్లస్ కస్టమర్లకు అక్టోబర్ 20వ తేదీ రాత్రి 8 గంటలకే ప్రారంభం అవుతుంది. ఈ సేల్‌లో భాగంగా ఫ్లిప్‌కార్ట్ అన్ని ఆసుస్ 6Z వేరియంట్స్ పైన రూ.4,000 (ఫ్లాట్) తగ్గింపు ఇస్తోంది. ప్రీ పెయిడ్ ఆర్డర్స్ పైన రూ.1,000 అదనపు బెనిఫిట్స్ పొందవచ్చు.

నో కాస్ట్ ఈఎంఐ

నో కాస్ట్ ఈఎంఐ

బజాజ్ ఫిన్ సర్వీస్ ద్వారా నో కాస్ట్ ఈఎంఐ ఆఫ్షన్ ఉంది. అలాగే, అన్ని బ్యాంకుల క్రెడిట్, డెబిట్ కార్డ్స్ నుంచి కూడా ఈ ఆప్షన్ ఉంది. 3 నెలల నుంచి 6 నెలల కాలపరిమితి ఉంది. ఎస్బీఐ క్రెడిట్, డెబిట్ కార్డు కస్టమర్లకు 10 శాతం ఇన్‌స్టాంట్ తగ్గింపు ఉంది.

ఆసుస్ 6Z డిస్కౌంట్స్

ఆసుస్ 6Z డిస్కౌంట్స్

- Asus 6Z 6/64GB Regular Selling Price - Rs 31,999.

Discounted Price - Rs 27,999 (Rs 4,000 discount)

- Asus 6Z 6/128GB Regular Selling Price - Rs 34,999. Discounted Price -- Rs 30,999 (Rs 4,000 discount)

- Asus 6Z 8/256GB Regular Selling Price - Rs 39,999. Discounted Price - Rs 35,999 (Rs 4,000 discount)

స్పెసిఫికేషన్స్..

- డిస్ ప్లే - 6.39 Full HD+

- మెమొరీ - 6GB RAM, 64GB storage (expandable up to 2TB)

- కెమెరా - 48MP+13MP Dual Rear, 48MP+13MP Dual Front

- ప్రాసెసర్ - Qualcomm Snapdragon 855

- బ్యాటరీ - 5,000mAh

ఆసుస్ 5Z డిస్కౌంట్స్

ఆసుస్ 5Z డిస్కౌంట్స్

- Asus 5Z 6/64GB Regular Selling Price - Rs 21,999.

Discounted Price - Rs 16,999 (Rs 5,000 discount).

- Asus 5Z 6/128GB Regular Selling Price - Rs 24,999. Discounted Price - Rs 18,999 (Rs 6,000 discount).

- Asus 5Z 8/256GB Regular Selling Price - Rs 28,999. Discounted Price - Rs 21,999 (Rs 7,000 discount).

ఆసుస్ మ్యాక్స్ ప్రో M1 డిస్కౌంట్స్

ఆసుస్ మ్యాక్స్ ప్రో M1 డిస్కౌంట్స్

- Asus Max Pro M1 3/32GB Regular Selling Price - Rs 7,999. Discounted Price - Rs 7,499 (Rs 500 discount).

- Asus Max Pro M1 4/64GB Regular Selling Price - Rs 8,999. Discounted Price - Rs 8,499 (Rs 500 discount).

- Asus Max Pro M1 6/64GB Regular Selling Price - Rs 11,999. Discounted Price - Rs 11,499 (Rs 500 discount).

స్పెసిఫికేషన్స్

- డిస్ ప్లే - 5.99-inch Full HD+

- మెమొరీ - 3GB/4GB/6GB RAM, 32GB/64GB storage (expandable up to 2TB)

- కెమెరా - 13MP+5MP Dual Rear, 8MP Front

16MP+5MP Dual Rear, 16MP Front (6GB RAM)

- ప్రాసెసర్ - Qualcomm Snapdragon 636

- బ్యాటరీ - 5,000mAh

ఆసుస్ మ్యాక్స్ M2 డిస్కౌంట్స్

ఆసుస్ మ్యాక్స్ M2 డిస్కౌంట్స్

- Asus Max M2 3/32GB Regular Selling Price - Rs 7,999. Discounted Price - Rs 6,999 (Rs 1,000 discount)

- Asus Max M2 4/64GB Regular Selling Price - Rs 9,499. Discounted Price - Rs 8,499 (Rs 1,000 discount).

స్పెసిఫికేషన్స్

- డిస్ ప్లే - 6.26-inch HD+

- మెమొరీ - 3GB/4GB RAM, 32GB/64GB storage (expandable up to 2TB)

- కెమెరా - 13MP+2MP Dual Rear | 8MP Front

- ప్రాసెసర్ - Qualcomm Snapdragon 632

- బ్యాటరీ - 4,000mAh

English summary

ఫ్లిప్‌కార్ట్ దీపావళి సేల్, రూ.4,000 వరకు తగ్గింపు: ఈ ఫోన్లపై అదిరిపోయే డిస్కౌంట్స్ | Discount sale: Flipkart Diwali Sale Between Oct 21 to 25

Taiwanese smartphone maker Asus along with Flipkart is extending Diwali discounts with second and final phase of the Big Diwali sale. Check out Asus deals.
Story first published: Sunday, October 20, 2019, 18:35 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X