ముంబై: స్టాక్ మార్కెట్లు మంగళవారం (15 అక్టోబర్) లాభాల్లో ట్రేడింగ్ ప్రారంభించాయి. ఉదయం గం.9.48 నిమిషాలకు సెన్సెక్స్ 119 పాయింట్ల లాభంతో, నిఫ్టీ 30 పాయింట్ల లాభంతో ట్రేడ్ అయింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 70.58 వద్ద ఉంది. అంతకుముందు రోజు (సోమవారం) రూపాయి 71.23 వద్ద క్లోజ్ అయింది. ఈ రోజు నష్టంతో ట్రేడింగ్ ప్రారంభించింది. సెన్సెక్స్ మధ్యాహ్నం 1.01 సమయానికి 255.04 (0.67%) పాయింట్ల లాభంతో 38,469.51వద్ద, నిఫ్టీ 73.15 (0.64%) పాయింట్ల లాభంతో 11,414.30 వద్ద ట్రేడ్ అయింది.
ఐవోసీ, హెచ్‌యూఎల్, బీపీసీఎల్, సన్ ఫార్మా, బ్రిటానియా, ఐచర్ మోటార్స్, హీరో మోటో కార్ప్ షేర్లు లాభాల్లో ఉండగా, టాటా మోటార్స్, ఇన్ఫోసిస్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, భారతీ ఎయిర్ టెల్ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. లోహ రంగం మినహా మిగతా షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి.

టాప్ గెయినర్స్ జాబితాలో ఐచర్ మోటార్స్, జీ ఎంటర్టైన్మెంట్, హీరో మోటో కార్ప్, మహీంద్రా అండ్ మహీంద్రా, మారుతీ సుజుకీ ఉన్నాయి. టాప్ లూజర్స్ జాబితాలో JSW స్టీల్స్, టాటా మోటార్స్, భారతీ ఎయిర్ టెల్, ఇన్ఫోసిస్, టాటా స్టీల్ ఉన్నాయి.
More From GoodReturns

Stock market Holidays: ఏప్రిల్‌లో వరుస సెలవులు.. స్టాక్ మార్కెట్ క్లోజ్ అయ్యే రోజులు ఇవే!

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!



Click it and Unblock the Notifications