నష్టాల్లో మార్కెట్లు: సెన్సెక్స్ 250 నష్టం, 11,250 దిగువన నిఫ్టీ

ముంబై: మార్కెట్లు గురువారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం గం.9.21 నిమిషాలకు సెన్సెక్స్ 137 పాయింట్లు కోల్పోయి 38,040 వద్ద ట్రేడ్ అయింది. నిఫ్టీ 36 పాయింట్లు కోల్పోయి 11,276 వద్ద ట్రేడ్ అయింది. మధ్యాహ్నం గం.12.45 నిమిషాలకు సెన్సెక్స్ 242.01 (0.63%) నష్టపోయి 37,935.94 వద్ద, నిఫ్టీ 68.90 (0.61%) పాయింట్లు నష్టపోయి 11,244.40 వద్ద ట్రేడ్ అయింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.70.95గా ఉంది.

Sensex falls 250 points, Nifty slips below 11,250

ప్రారంభ ట్రేడింగ్‌లో ఎన్టీపీసీ, ఓఎన్జీసీ, పవర్ గ్రిడ్, కొటక్ బ్యాంకు, హెచ్‌జీఎఫ్‌సీ, ఐటీసీ, టెక్ మహీంద్రా, టాటా స్టీల్ తదితర కంపెనీలు నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. భారతీ ఎయిర్ టెల్, రిలయన్స్, టీసీఎస్, హీరో మోటో కార్ప్, మారుతీ సుజుకీ కంపెనీలు లాభాల్లో ట్రేడ్ అయ్యాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+