బెంగళూరు: గత ఏడాది కాగ్నిజెంట్ సీఈవో పదవి నుంచి వైదొలిగిన ఫ్రాన్సిస్కో డిసౌజా తన పదవీ కాలంలో జీతభత్యాలు కలిపి 191.4 మిలియన్ డాలర్లు ఆర్జించారు. ఆయన 2007 నుంచి 2018 వరకు అంటే దాదాపు 12 ఏళ్లు సీఈవోగా ఉన్నారు. యూఎస్ కంపెన్షేషన్ రీసెర్చ్ ఫర్మ్ ఈక్విలియర్ ప్రకారం ఇందులో ఎక్కువగా స్టాక్స్, ఆప్షన్స్ ద్వారా వచ్చాయి.
కాగ్నిజెంట్ వార్షిక ప్రాక్సీ పట్టిక ప్రకారం డిసౌజాకు ఇది 104.3 మిలియన్ డాలర్లు అధికం. అయితే ఆయన కాలంలో స్టాక్స్ మంచి పర్ఫార్మెన్స్‌కు గాను ఈ వ్యత్యాసం కనిపిస్తోంది.

బహిర్గతం చేసిన ఈక్విటీ విలువలు మంజూరు చేసే తేదీకి అనుగుణంగా ఉంటాయి. అయితే అసలు వ్యాల్యూ ఇటీవలి ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి తయారు చేయబడతాయి. కాబట్టి గతంలో స్టాక్స్‌కు ఉన్న వ్యాల్యూ కంటే భారీగా పెరుగుతుంది.
ఉదాహరణకు 2016లో అతను భారీగా ఆర్జించారు. అతనికి కేటాయించింది 8.3 మిలియన్ డాలర్లు అయితే ముగింపు సమయానికి అది దాదాపు నాలుగు రెట్లు అయి 32.9కి చేరుకుంది.
2007లో 3.7 మిలియన్ డాలర్లు ఉండగా, 3.2 మిలియన్ డాలర్లు, 2008లో 0.8 మిలియన్ డాలర్లు కేటాయించగా 6.5 మిలియన్ డాలర్లు వచ్చాయి. 2009లో నివేదించిన వేతనం 5.6 మిలియన్ డాలర్లు కాగా, పొందిన వేతనం 14.6 మిలియన్ డాలర్లు, 2010లో 11.2 మిలియన్ డాలర్లు కాగా 19.1 మిలియన్ డాలర్లు, 2011లో 11.9 కాగా అంతేమొత్తం పొందారు.
2012లో 10.6 మిలియన్ డాలర్లు నివేదించగా పొందిన మొత్తం 28.1 మిలియన్ డాలర్లు, 2013లో 11.3 మిలియన్ డాలర్లు కాగా, 18 మిలియన్ డాలర్లు, 2014లో 11.3 మిలియన్ డాలర్లు కాగా 14.9 మిలియన్ డాలర్లు, 2015లో 12 మిలియన్ డాలర్లు కాగా 19.4 మిలియన్ డాలర్లు, 2016లో 8.3 మిలియన్ డాలర్లు కాగా, 32.9 మిలియన్ డాలర్లు, 2017లో 12.5 మిలియన్ డాలర్లు నివేదించగా పొందినది 28.6 మిలియన్ డాలర్లు. 2008లో మినహా ప్రతి ఏడాది నివేదించిన వేతనం కంటే ఎక్కువే ఆర్జించారు. డిసౌజా సమయంలో కంపెనీ రెవెన్యూ విప్రో, ఇన్ఫోసిస్‌లను దాటింది.
More From GoodReturns

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..



Click it and Unblock the Notifications