ఫ్లిప్‌కార్ట్ దీపావళి సేల్స్: తేదీ, ఆఫర్స్, ఎస్బీఐ కార్డుపై డిస్కౌంట్స్...

ఇండియన్ రెండు ఈ-కామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లు మరోసారి భారీ ఆఫర్లకు తెరలేపాయి. ఇప్పటికే దసరా పండుగ సందర్భంగా సెప్టెంబర్ 29వ తేదీ నుంచి అక్టోబర్ 4వ తేదీ వరకు మంచి ఆఫర్లతో సేల్స్ పెంచుకున్నాయి. ఇప్పుడు దీపావళి సందర్భంగా మరోసారి ఆఫర్ల వెల్లువ కురువనుంది. ఈ రెండు దిగ్గజాలు కూడా దీపావళి పండుగ సందర్భంగా ఒక్కరోజు తేడాతో ఆఫర్లు ప్రకటించాయి.

దసరా, దీపావళి పండుగ సీజన్ ఆఫర్లు

ఫ్లిప్‌కార్ట్ బిగ్ దివాళీ సేల్ ఎప్పటి నుంచి అంటే

ఫ్లిప్‌కార్ట్ బిగ్ దివాళీ సేల్ ఎప్పటి నుంచి అంటే

ఫ్లిప్‌కార్ట్ క్రితంసారి బిగ్ బిలియన్ డేస్ పేరుతో ముందుకు వచ్చింది. ఇప్పుడు దీపావళి పండుగ సందర్భంగా బిగ్ దివాళీ సేల్ పేరుతో సిద్ధమైంది. అక్టోబర్ 12వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ఈ సేల్ నిర్వహించనుంది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యులు అక్టోబర్ 11వ తేదీ రాత్రి 8 గంటల నుంచి ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. మిగతా వారికి 12వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది.

ఎలాంటి ఉత్పత్తులపై ఎంత తగ్గుదల?

ఎలాంటి ఉత్పత్తులపై ఎంత తగ్గుదల?

టీవీలపై 75 శాతం వరకు డిస్కౌంట్స్ ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్, స్మార్ట్ వాచెస్, హెడ్ ఫోన్స్ పైన కూడా భారీ ఆఫర్లు ఉన్నాయి. ఎంపిక చేసిన ఉత్పత్తులు, ల్యాప్ టాప్స్, ఫ్యాషన్ పైన 90 శాతం వరకు డిస్కౌంట్స్ ఉన్నాయి. ఈ సేల్‌లో 50,000కు పైగా ఉత్పత్తులు ఉన్నాయి.

ఫ్లిప్‌కార్ట్... ఎస్బీఐ కార్డుపై 10 శాతం డిస్కౌంట్, ఇతర ఆఫర్లు..

ఫ్లిప్‌కార్ట్... ఎస్బీఐ కార్డుపై 10 శాతం డిస్కౌంట్, ఇతర ఆఫర్లు..

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ కార్డు యూజర్లకు 10 శాతం డిస్కౌంట్ అందిస్తున్నారు. అంతేకాకుండా నో కాస్ట్ ఈఎంఐ, ఎక్స్చేంజ్ ఆపర్లు, డిస్కౌంట్‌తో కూడిన మొబైల్ ప్రొటక్షన్ ప్లాన్స్, బైబ్యాక్ గ్యారెంటీ ప్లాన్స్ ఫ్లిప్‌కార్ట్ దివాలీ సేల్‌లో ఉన్నాయి.

ఫ్లిప్‌కార్ట్... స్మార్ట్ ఫోన్స్‌పై ఆఫర్లు

ఫ్లిప్‌కార్ట్... స్మార్ట్ ఫోన్స్‌పై ఆఫర్లు

స్మార్ట్ ఫోన్స్, టీవీలు, ఎలక్ట్రానిక్, అప్లియెన్సెస్ వంటి వాటిపై భారీ ఆఫర్లు ఉన్నాయి. Realme 5 Pro, Redmi Note 7 Pro, Vivo Z1 Pro, Redmi K20 Pro, Realme X, Redmi K20, Moto One Vision, Realme C2, Realme 5, Redmi Note 7S వంటి వివిధ ఫోన్లపై ఆఫర్లు ఉన్నాయి.

ఫ్లిప్‌కార్ట్... టీవీలపై అద్భుత ఆఫర్లు..

ఫ్లిప్‌కార్ట్... టీవీలపై అద్భుత ఆఫర్లు..

Mi TV 4A Pro 32 ఇంచెస్, 43 ఇంచెస్‌తో పాటు కొత్తగా లాంచ్ అయిన Mi TV 4X Pro 43 ఇంచెస్, Mi TV 4A 40 ఇంచెస్ టీవీలపై ఆఫర్స్ ఉన్నాయి. Vu, MarQ, Samsung, LG, Sony తదితర టీవీలపై కూడా ఆఫర్లు వర్తిస్తాయి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+