ప్రభుత్వరంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు శుభవార్త. డెబిట్ కార్డు ప్రాతిపదికన రోజుకు రూ.20వేల నుంచి రూ.1 లక్ష వరకు ఉపసంహరించుకోవచ్చు. అలాగే నెలకు 8 నుంచి 10 ఉచిత ట్రాన్సాక్షన్స్ నిర్వహించుకోవచ్చునని తెలిపింది. పరిమితి దాటితే మాత్రం కస్టమర్ల నుంచి కొంత ఛార్జ్ వసూలు చేస్తారు. అక్టోబర్ 1వ తేదీ నుంచి బ్యాంకు సర్వీస్ ఛార్జీలను కూడా సవరించింది. అకౌంటులో నిర్ణీత అమౌంట్ లేకుండా ఏటీఎం ట్రాన్సాక్షన్ జరిపితే పెనాల్టీ ఉంటుంది. ఏఏ డెబిట్ కార్డుపై లిమిట్ ఎలా ఉందో తెలుసుకుందాం...
- ఎస్బీఐ క్లాసిక్ అండ్ మాస్ట్రో డెబిట్ కార్డు. బ్యాంకు ఎక్కువగా జారీ చేస్తున్న ఏటీఎం కమ్ డెబిట్ కార్డు ఇది. ఈ కార్డు ATM విత్ డ్రా లిమిట్ ₹20,000.
- ఎస్బీఐ గ్లోబల్ ఇంటర్నేషనల్ డెబిట్ కార్డు. మీరు ఎక్కడ, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ కార్డు ద్వారా అకౌంట్ యాక్సెస్ పొందవచ్చు. ఈ కార్డు ATM విత్ డ్రా లిమిట్ ₹40,000
- ఎస్బీఐ మై కార్డ్ ఇంటర్నేషనల్ డెబిట్ కార్డు. భారత్‌లో, ప్రపంచవ్యాప్తంగా ఈ కార్డును ఉపయోగించవచ్చు. ఈ కార్డు ATM విత్ డ్రా లిమిట్ ₹40,000.

- ఎస్బీఐ ఇన్‌టచ్ ట్యాబ్ అండ్ గోడెబిట్ కార్డు. ఇది మల్టీపర్పస్ ఇంటర్నేషనల్ డెబిట్ కార్డు. కాంటాక్ట్‌లెస్ టెక్నాలజీ కలిగినది. ఈ కార్డు ATM విత్ డ్రా లిమిట్ ₹40,000
- ఎస్బీఐ ముంబై మెట్రో కాంబో కార్డు. ముంబై మెట్రో స్టేషన్‌తో పాటు పేమెంట్ కమ్ యాక్సెస్ కార్డు. అలాగే స్టాండర్డ్ షాపింగ్ కమ్ ఏటీఎం డెబిట్ కార్డు. ఈ కార్డు ATM విత్ డ్రా లిమిట్ ₹40,000
- ఎస్బీఐ సిల్వర్ ఇంటర్నేషనల్ డెబిట్ కార్డు. ఈ కార్డు ATM విత్ డ్రా లిమిట్ ₹40,000
- ఎస్బీఐ గ్లోబల్ ఇంటర్నేషనల్ డెబిట్ కార్డు. ఈ కార్డు ATM విత్ డ్రా లిమిట్ ₹50,000.
- ఎస్బీఐ ప్లాటినమ్ ఇంటర్నేషనల్ డెబిట్ కార్డు. ఈ కార్డు ATM విత్ డ్రా లిమిట్ ₹1,00,000. ఈ కార్డుతో మీరు భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా నగదు ఉపసంహరణ, ఆన్‌లైన్ పేమెంట్స్ చేయవచ్చు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications