మూడేళ్ల క్రితం టెలికం రంగంలోకి అడుగిడిన జియో దూసుకెళ్తోంది. నెల నెలకు లక్షలాది కస్టమర్లను తన ఖాతాలో వేసుకుంటోంది. ఈ కంపెనీ భాగ్యనగరంలో జాబ్ మేళా నిర్వహిస్తోంది. రిలయన్స్ జియో ఇన్ఫోకామ్‌లో 300 మంది అసిస్టెంట్ టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేసేందుకు సోమవారం (సెప్టెంబర్ 30) జాబ్ మేళా నిర్వహిస్తోంది.
ఈ మేరకు రిలయన్స్ జియో ఇన్ఫోకామ్‌లో 300 అసిస్టెంట్ టెక్నీషియన్ ఖాళీల భర్తీ కోసం జాబ్ మేళా నిర్వహించనున్నట్టు జాతీయ నైపుణ్య శిక్షణా సంస్థ ప్రాంతీయ సంచాలకులు వెంకటేశ్వరరావు తెలిపారు. నగరంలోని రామాంతపూర్‌లోని జాతీయ నైపుణ్య శిక్షణా సంస్థలో ఈ జాబ్ మేళా జరుగుతుందన్నారు.

ఐటీఐలో ఎలక్ట్రీషియన్, వైర్‌మెన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఇన్‌స్ట్రుమెంట్స్ మెకానిక్, కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ కోర్సులు పూర్తి చేసినవారు అర్హులు అన్నారు. తెలంగాణలోని నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
అభ్యర్థులు 18 నుంచి 26 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. అక్టోబర్ 15వ తేదీన ఎంపికైన అభ్యర్థుల వివరాలను ప్రకటిస్తారు. సెప్టెంబర్ 30న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జాబ్ మేళా ఉంటుంది. హైదరాబాద్‌తో పాటు చెన్నై, బెంగళూరు, కోల్‌కతా, ముంబై, న్యూఢిల్లీలో జాబ్ మేళా నిర్వహిస్తోంది.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications