బంగారం ధరలు గురువారం ఫ్లాట్‌గా ఉన్నాయి. ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల పసిడి ధర 0.05 శాతం పెరిగి రూ.37,619గా ఉంది. వెండి ధర కిలో 0.15 శాతం పెరిగి రూ.46,717గా ఉంది. బుధవారం బంగారం, వెండి ధరలు ఎంసీఎక్స్‌లో 1.4 శాతం, 2.5 శాతం పడిపోయాయి. గత నెలలో బంగారం రూ.39,885 గరిష్టస్థాయికి చేరుకున్న తర్వాత గురువారం నాటికి 10 గ్రాములకు రూ.2300 తగ్గింది. వెండి ధర గరిష్టస్థాయికి చేరుకున్న తర్వాత రూ.4700 తగ్గింది. ఢిల్లీ స్పాట్ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం రూ.497 తగ్గి రూ.38,685గా ఉంది. వెండి ధర రూ.1580 తగ్గి రూ.47,235గా ఉంది.
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర 0.4 శాతం పెరిగి ఔన్స్ 1,509.46 డాలర్లుగా ఉంది. బుధవారం మాత్రం 2 శాతం వరకు తగ్గింది. వెండి ధర అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ 0.4 శాతం పెరిగి 18.51 డాలర్లుగా ఉంది.

అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ బుధవారం చైనాతో వాణిజ్య ఒప్పందం త్వరలో కుదరవచ్చునని ప్రకటించారు. ఈ నేపథ్యంలో గ్లోబల్ ఈక్విటీ మార్కెట్లు జోరు అందుకున్నాయి. దీంతో బంగారం ధరపై ప్రతికూల ప్రభావం పడింది. అయితే ట్రంప్ పైన అభిశంసన తీర్మానం ఇన్వెస్టర్లలో ఆందోళనను కలిగిస్తోంది.
గురువారం వివిధ నగరాల్లో బంగారం ధరలు....
- చెన్నై 22 క్యారెట్ల బంగారం ₹ 35,970 24 క్యారెట్ల బంగారం ₹ 39,250
- ముంబయి 22 క్యారెట్ల బంగారం ₹ 37,000 24 క్యారెట్ల బంగారం ₹ 38,000
- న్యూఢిల్లీ 22 క్యారెట్ల బంగారం ₹ 36,750 24 క్యారెట్ల బంగారం ₹ 37,950
- కోల్‌కతా 22 క్యారెట్ల బంగారం ₹ 36,990 24 క్యారెట్ల బంగారం ₹ 38,000
- బెంగళూరు 22 క్యారెట్ల బంగారం ₹ 35,300 24 క్యారెట్ల బంగారం ₹ 38,500
- హైదరాబాద్ 22 క్యారెట్ల బంగారం ₹ 35,970 24 క్యారెట్ల బంగారం ₹ 39,250
- కేరళ 22 క్యారెట్ల బంగారం ₹ 34,800 24 క్యారెట్ల బంగారం ₹ 38,000
- పూణే 22 క్యారెట్ల బంగారం ₹ 37,000 24 క్యారెట్ల బంగారం ₹ 38,000
- బరోడా 22 క్యారెట్ల బంగారం ₹ 36,950 24 క్యారెట్ల బంగారం ₹ 37,700
అహ్మాదాబాద్ 22 క్యారెట్ల బంగారం ₹ 36,950 24 క్యారెట్ల బంగారం ₹ 37,700
- జైపూర్ 22 క్యారెట్ల బంగారం ₹ 36,750 24 క్యారెట్ల బంగారం ₹ 37,850
- లక్నో 22 క్యారెట్ల బంగారం ₹ 36,750 24 క్యారెట్ల బంగారం ₹ 37,850
- కోయంబత్తూర్ 22 క్యారెట్ల బంగారం ₹ 35,970 24 క్యారెట్ల బంగారం ₹ 39,250
- మదురై 22 క్యారెట్ల బంగారం ₹ 35,970 24 క్యారెట్ల బంగారం ₹ 39,250
- విజయవాడ 22 క్యారెట్ల బంగారం ₹ 35,970 24 క్యారెట్ల బంగారం ₹ 39,250
- పాట్నా 22 క్యారెట్ల బంగారం ₹ 37,000 24 క్యారెట్ల బంగారం ₹ 38,000
- నాగ్‌పూర్ 22 క్యారెట్ల బంగారం ₹ 37,000 24 క్యారెట్ల బంగారం ₹ 38,000
- చంఢీఘడ్ 22 క్యారెట్ల బంగారం ₹ 35,800 24 క్యారెట్ల బంగారం ₹ 37,800
- సూరత్ 22 క్యారెట్ల బంగారం ₹ 36,950 24 క్యారెట్ల బంగారం ₹ 37,700
- భువనేశ్వర్ 22 క్యారెట్ల బంగారం ₹ 35,970 24 క్యారెట్ల బంగారం ₹ 39,250
- మంగుళూరు 22 క్యారెట్ల బంగారం ₹ 35,300 24 క్యారెట్ల బంగారం ₹ 38,500
- విశాఖ పట్నం 22 క్యారెట్ల బంగారం ₹ 35,970 24 క్యారెట్ల బంగారం ₹ 39,250
- నాసిక్ 22 క్యారెట్ల బంగారం ₹ 37,000 24 క్యారెట్ల బంగారం ₹ 38,000
- మైసూర్ 22 క్యారెట్ల బంగారం ₹ 35,300 24 క్యారెట్ల బంగారం ₹ 38,500
More From GoodReturns

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 7, మంగళవారం ధరలు ఇవే..

బంగారం ధర పెరుగుదలపై షాకింగ్ న్యూస్.. ఏప్రిల్ నెలలో ఈ రేటును దాటడం ఖాయం అంటున్న నిపుణులు..

బంగారం ధర ఈ వారం ఎంత పెరిగిందో తెలుసా.. రూపాయి పైనే పెట్టుబడిదారుల ఆశలు.. ఎందుకంటే..

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

Today Gold Silver Rate Live: ట్రంప్ సీజ్ ఫైర్ ప్రకటన దెబ్బకు భారీగా పెరిగిన బంగారం ధరలు

బంగారం ధరల తగ్గుదలపై యూబీఎస్ సంచలన నివేదిక.. సామాన్యులకు పండగలాంటి వార్తే ఇది.. ఇన్వెస్టర్లకు మాత్రం..

Silver price: బంగారం పని అయిపోయిందా? వెండి వైపు ఇన్వెస్టర్ల క్యూ.. 2026లో కోటీశ్వరులయ్యే ఛాన్స్!

Today Gold Silver Rate Live: ఇరాన్ ఉద్రిక్తతలతో మారుతున్న బంగారం ధరలు

బంగారం ధరలకు కొత్త సవాల్.. బిట్ కాయిన్ ఈటీఎఫ్‌ల ముందు వేస్ట్ అంటున్న నిపుణులు.. కారణం ఏంటంటే..

Today Gold Silver Rate Live: తగ్గిన బంగారం, వెండి ధరలు.. తీవ్రమవుతున్న ఇరాన్ యుద్ధం



Click it and Unblock the Notifications