గత వారం మార్కెట్లో టాప్ 10 కంపెనీల్లోని ఆరు కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.50,580.35 కోట్లు పెరిగింది. ఆర్జించిన ఆరు కంపెనీల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), ఐసీఐసీఐ బ్యాంకులు ముందున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL), HDFC బ్యాంక్, HDFC, కొటక్ మహీంద్రా బ్యాంకుల క్యాపిటలైజేషన్ గత వారం పెరిగింది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), HUL, ఇన్ఫోసిస్, ITCల మార్కెట్ వ్యాల్యు తగ్గింది.
గత వారం SBI మార్కెట్ వ్యాల్యూ రూ.15,841.19 కోట్లు పెరిగి రూ.2,60,330.92కు చేరుకుంది. ICICI బ్యాంకు మార్కెట్ వ్యాల్యూ 14,062.37 కోట్లు పెరిగి రూ. 2,66,874.13కు చేరుకుంది.

కొటక్ మహీంద్రా మార్కెట్ వ్యాల్యూ రూ.8,011.67 పెరిగి రూ.2,83,330.41, HDFC ఎం క్యాప్ రూ.7,695.41 కోట్లు పెరిగి రూ.3,60,062.95 కోట్లకు, HDFC బ్యాంకు మార్కెట్ వ్యాల్యూ రూ.3,036.27 పెరిగి రూ.6,17,170.55 కోట్లకు, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఎంక్యాప్ రూ.1,933.44 పెరిగి రూ.7,76,891.25 కు చేరుకుంది.
ఇక, టీసీఎస్ మార్కెట్ వ్యాల్యూ రూ.21,125.9 కోట్లు దిగజారి రూ.8,03,516.90 కోట్లకు, ITC ఎంక్యాప్ రూ.4,914 కోట్లు తగ్గి రూ.2,94,778.17 కోట్లకు, ఇన్ఫోసిస్ వ్యాల్యూ రూ.4,724.55 కోట్లు తగ్గి రూ.3,56,123.44 కోట్లకు, హిందూస్థాన్ యూనివర్ లిమిటెడ్ ఎం క్యాప్ రూ.2,998.26 కోట్లు తగ్గి రూ.3,90,705.28 కోట్లకు పడిపోయింది.
More From GoodReturns

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!

అమెరికా అధ్యక్ష రేసులో తెలుగింటి అల్లుడు.. ట్రంప్ మీద 25వ సవరణ ప్రయోగిస్తారా.. సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications