న్యూఢిల్లీ: హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (HMSI) భారత్ స్టేజ్ VI (బీఎస్6) ప్రమాణాలతో కూడిన యాక్టివా 125సీసీని విడుదల చేసింది. ఈ స్కూటర్ ప్రారంభ ధర రూ.67,490గా ఉంది. ఈ కంపెనీ తీసుకు వచ్చిన మొదటి బీఎస్6 వాహనం ఇది. సోమవారం 'ఏ క్వైట్ రివల్యూషన్' పేరుతో దీనిని తీసుకు వచ్చింది. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, కంపెనీ ప్రతినిధులు దీనిని విడుదల చేశారు.
125సీసీ హెచ్ఈటీ బీఎస్6 పీజీఎం-ఎఫ్ఐ ఇంజిన్ పేటెంటెడ్ ఏసీజీ స్టార్టర్ మోటార్, డిజిటల్ అనలాగ్ మీటర్ ఈ స్కూటర్ ప్రత్యేకతలు. స్టాండర్డ్, అల్లాయ్, డీలక్స్ వేరియంట్లలో ఇది అందుబాటులో ఉంటుంది. ఈ నెల చివరి నాటికి ఇది రోడ్ల పైకి వస్తుంది. దశలవారీగా దేశవ్యాప్తంగా అంతటా ప్రారంభిస్తారు.

యాక్టివా 125సీసీ బీఎస్6 ద్వారా పరిశ్రమలో అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానంతో, తదుపరి విప్లవానికి లీడర్‌గా నిలుస్తుందని హోండా సీఎండీ చెప్పారు. కొత్త కాలుష్యా మార్గదర్శకాలకు లోబడి తయారు చేశారు. ఇందుకు అనుగుణంగా ఈ స్కూటర్‌లో పలు మార్పులు చేసినట్లు, ముఖ్యంగా ఎల్‌ఈడీ లైటింగ్ వంటివి ఏర్పాటు చేసినట్లు కంపెనీ తెలిపింది. వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి అన్ని రకాల వాహనాలు బీఎస్6 ప్రమాణాలకు తగ్గట్టుగా ఉండాలని సుప్రీంకోర్టు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications