4వ సిరీస్ సావరీన్ గోల్డ్ బాండ్స్ జారీ, ధర రూ.3,890

మరో సిరీస్ సావరీన్ బంగారం బాండ్స్‌ను సెప్టెంబర్ 9 తేదీ నుంచి ప్రారంభించనున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుక్రవారం నాడు ప్రకటించింది. దీని ధరను రూ.3,890గా నిర్ణయించినట్లు తెలిపింది.

- 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఇది నాలుగో సిరీస్ సావరీన్ బాండ్స్ స్కీం.
- సెప్టెంబర్ 9వ తేదీన ప్రారంభమయ్యే ఈ సావరీన్ బ్రాండ్ స్కీం సెప్టెంబర్ 13వ తేదీ వరకు ఉంటుంది.
- ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేస్తే రూ.50 డిస్కౌంట్ లభిస్తుంది. అంటే వీరికి గోల్డ్ బాండ్ ధర రూ.3,840కే వస్తుంది. లేదా నిర్దేశిత బ్యాంకు బ్రాంచీలు, పోస్టాఫీస్‌ల ద్వారా గోల్డ్ బాండ్లకు సబ్‌స్క్రైబ్ కావొచ్చు.
- గ్రాము నుంచి ఈ బాండ్స్ కొనుగోలు చేయవచ్చు.
- సబ్‌స్క్రైబర్ ఓ ఆర్థిక సంవత్సరంలో ఎంత కొనుగోలు చేయవచ్చనే నిబంధన కూడా ఉంది.
- హిందూ అవిభాజ్య కుటుంబం 4 కేజీల వరకు సావరీన్ గోల్డ్ కొనుగోలు చేయవచ్చు.
- ట్రస్ట్ సంబంధిత సంస్థలు 20 కిలోల వరకు కొనుగోలు చేసే అవకాశముంది.
- ఒక వ్యక్తి 500 గ్రాముల వరకు పసిడి కొనుగోలు చేయవచ్చు.

Sovereign Gold Bond issue to open on 9 Sept at Rs.3,890/gram

ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 2015 నవంబర్ నెలలో ప్రారంభించింది. ఫిజికల్ బంగారానికి డిమాండ్ తగ్గించి ఈ కొనుగోళ్ల మొత్తంలో కొంత మొత్తం పొదుపుల్లోకి మళ్లించడం ఈ స్కీమ్ ప్రధాన ఉద్దేశ్యం. భారతీయులు బంగారాన్ని డీమాట్ రూపంలో పెట్టేందుకు అనుమతిస్తుంది.

ఒక గ్రాము బంగారం వంటి యూనిట్లలో ఈ బాండ్స్‌ను సూచిస్తారు. ఈ స్కీం ద్వారా ఇన్వెస్టర్లు కొంత బరువు గల బంగారాన్ని కొనుగోలు చేసినప్పుడు అంతే విలువ కలిగిన బాండ్లను వారు కలిగి ఉంటారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+