ప్రముఖ పాలఉత్పత్తిదారు మదర్ డెయిరీ శుక్రవారం నుంచి తమ ఆవు పాలు ధరలను రూ.2కు పెంచింది. ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలో పెంచిన ఈ ధరలు ఈ రోజు (6-9-2019) నుంచి అమలులోకి వస్తాయని తెలిపింది. ధర పెరిగిన తర్వాత రూ.44కు చేరుకుంది. ధరలు పెరగడానికి కారణాలు ఉన్నాయి. రైతుల నుంచి పాలు సేకరించేందుకు వారికి మదర్ డెయిరీ ఎక్కువగా చెల్లిస్తోంది. దీంతో ధరను పెంచింది.
ఈ ధరలు పెరిగినప్పటికీ ఇతర పాల వెరైటీ ధరల్లో పెరుగుదల ఉండదని తెలిపింది. గత రెండు నుంచి మూడు నెలల్లో ఆవు పాలకు లీటరుకు రూ.2.50 నుంచి రూ.3 వరకు ఎక్కువగా ఇస్తోందట మదర్ డెయిరీ. దీంతో కౌమిల్క్ వేరియంట్ ధర భారం కొంత వినియోగదారులపై వేస్తున్నట్లు వెల్లడించారు.

సెప్టెంబర్ 6, 2019 నుంచి అమలులోకి వచ్చే ధరలు అర లీటరు ఆవు పాల ధర రూ.23, లీటర్ పాల ధర రూ.44కు పెంచినట్లు తెలిపింది. ఇతర వేరియంట్ల పాల ధరలను పెంచడం లేదని తెలిపింది. ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో మదర్ డెయిరీకు రైతులు రోజుకు సుమారు 30 లక్షల లీటర్ల పాలను సరఫరా చేస్తారు. అందులో 8 లక్షల లీటర్లు ఆవు పాలు.
ఈ ఏడాది మే నెలలో కంపెనీ పాల ధరను లీటరుకు రూ.2 పెంచింది. ఆవు పాల విషయంలో ఒక లీటర్ ప్యాక్‌లో పెరుగుదల లేదు. కానీ అర్ధలీటరు ప్యాక్ ధరను మాత్రం రూ.1కి పెంచింది.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications