హైదరాబాద్/అమరావతి: కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 1వ తేదీ నుంచి కొత్త మోటార్ వాహన సవరణ చట్టాన్ని అమలులోకి తీసుకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే దీనిని పశ్చిమ బెంగాల్ సహా పలు రాష్ట్రాలు అమలు చేయడం లేదు. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలు కూడా ప్రస్తుతానికి దీనికి దూరంగా ఉంటున్నాయి.
ట్రాఫిక్ నిబంధనలు పాటించని వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన భారీ జరిమానాల్ని సెప్టెంబర్ 1వ తేదీ నుంచి నుంచి అమలు చేయడం లేదని రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ తెలిపారు. మోటార్ వెహికల్ చట్టం 2019 (సవరణ) ప్రకారం విధించిన భారీ జరిమానాలపై అధ్యయనం చేస్తున్నామన్నారు.

తొలుత వాహనదారులకు అవగాహన కల్పించాల్సి ఉందని, ఆ తర్వాతే పెరిగిన జరిమానాలు విధించాలని రవాణా అధికారుల్ని ఆదివారం ఆదేశించారు. ఏపీ, కర్ణాటకతోపాటు ఇతర రాష్ట్రాల్లోనూ ఈ చట్టాన్ని అమలు చేయడం లేదన్నారు.
More From GoodReturns

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..



Click it and Unblock the Notifications