కళ్లు బైర్లు కమ్మే ఆఫర్లు..! వినియోగదారులను ఉక్కిరిబిక్కిరి చేయనున్న ఫ్లిప్‌కార్టు..!!

ఫ్లిప్ కార్ట్ ఆన్ లైన్ వ్యాపార సంస్థ వినియోదారుల అవసరాలను నిక్కచ్చిగా అంచనా వేయగల సంస్థగా ముద్ర వేసుకుంది. రోజూవారి సామాన్య కుటుంబాల్లో అవసరం అయ్యే వస్తువులను ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచిన ఏకైక మొదటి ఆన్ లైన్ సంస్థ ఫ్లిప్ కార్ట్. సామాన్య వినియోగదారులనుంచి, అత్యంత ధనిక వినియోగారులను సైతం ఆన్ లైన్ షాపింగ్ కు అలవాటు చేసింది ఫ్లిప్ కార్ట్. ఫ్లిప్ కార్ట్ ఆన్ లైన్ వ్యవస్థలో దొరకని వస్తువంటే ఉండదు. అలాంటి కంపెనీ రెండు తెలుగు రాష్ట్రాల వినియోగ దారులను టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. రాబోవు పండగ సీజన్ లను దృష్ఠిలో పెట్టుకుని కళ్లు బైర్లుకమ్మే ఆఫర్లను అందుబాటులోకి తెచ్చి పోటీ సంస్థలకు ముచ్చెమటలు పోయిస్తోంది ఫ్లిప్ కార్ట్.

 ఆన్ లైన్ మార్కెటింగ్ లో దిగ్గజం..! ఆఫర్లతో ఉర్రూతలూగించబోతున్న ఫ్లిప్ కార్ట్..!!

 పండగల సీజనే టార్గెట్..! ప్రతిదీ ఆన్ లైన్ లో లభ్యం..!!

పండగల సీజనే టార్గెట్..! ప్రతిదీ ఆన్ లైన్ లో లభ్యం..!!

రానున్న దీపావళి, దసరా, క్రిస్‌మస్‌ పండుగులకు ప్రపంచ రీటైల్‌ దిగ్గజం వాల్‌మార్ట్‌ సొంతమైన దేశీయ ఆన్‌లైన్‌ రిటైల్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ భారీ ప్రణాళికలే రచిస్తోంది. ఆఫర్లు, డిస్కౌంట్లతో వినియోగదారులను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతోంది. ప్రధానంగా పండుగ సీజన్‌లో బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్స్‌లో దాదాపు రెట్టింపు విక్రయాలను సాధించాలని టార్గెట్‌గా పెట్టుకుంది. ఇందుకు సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాంను కూడా బాగా వాడుకోనుంది. ఈ మేరకు ప్లిప్‌కార్ట్‌ ప్రతినిధులు తమ వ్యూహాలను వెల్లడించింది. భారతీయ వినియోగదారులకు అత్యంత విలువైన ఉత్పత్తులను అందించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నామని ఫ్లిప్‌కార్ట్‌ కార్పొరేట్‌ అధికారిక రజనీష్‌ కుమార్‌ తెలిపారు.

 ఫ్లిక్ కార్ట్ దూకుడు..! ఆఫర్ల అంశంలో ఇతర ఆన్లైన్ సంస్థలకు గట్టి పోటీ..!!

ఫ్లిక్ కార్ట్ దూకుడు..! ఆఫర్ల అంశంలో ఇతర ఆన్లైన్ సంస్థలకు గట్టి పోటీ..!!

ఫ్లిప్‌కార్టు దసరా నుంచి క్రిస్‌మస్‌ వరకు వరుస ఆఫర్లతో హోరెత్తించనుంది. ముఖ్యంగా కంపెనీ ప్రధాన బ్రాండ్లు స్మార్ట్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్స్‌ విభాగాలలో నూతన ఒరవడి సృష్టించనుంది. సోషల్ మీడియాతో ప్రజలకు దగ్గరవ్వడంతో పాటు,సూక్ష్మ, చిన్న, మధ్య తరహా వ్యాపారులు వినియోగదారుల సమన్వయంతోనే తమ లక్ష్యం నెరవేరుతుందన్నారు. అత్యుత్తమ ప్రమాణాలతో కూడిన సేవలను అందించడంలో భాగంగా గిడ్డంగులు, సరఫరా వ్యవస్థను మెరుగుపరుస్తామన్నారు.

 ఎన్నో నాణ్యమైన బ్రాండ్లు..! అన్నిటిపైనా ప్రత్యేక తగ్గింపు అంటున్న ఫ్లిప్ కార్ట్..!!

ఎన్నో నాణ్యమైన బ్రాండ్లు..! అన్నిటిపైనా ప్రత్యేక తగ్గింపు అంటున్న ఫ్లిప్ కార్ట్..!!

స్థానిక చట్టాలను గౌరవిస్తూనే మెరుగైన సేవలను అందిస్తామన్నారు. ఫ్లిప్‌కార్టు ఎగ్జిక్యూటివ్‌ స్పందిస్తూ 20శాతం నాణ్యమైన బ్రాండ్‌లతో 80శాతం అమ్మకాలను సాధించే విధంగా వ్యూహం రచిస్తున్నట్లు తెలిపారు. పండగ సీజన్‌లలో ప్రత్యేక ఉత్పత్తులను ప్రారంభిస్తామని తెలిపారు.. ప్రీ-ఆర్డర్‌లు, 50-70 శాతం వరకు ప్రత్యేక డిస్కౌంట్లను ప్రకటించనుంది. ఒక వస్తువు కొంటే మరొక వస్తువు ఉచితం లాంటి ఆఫర్లను ప్రవేశపెట్టనుంది. అత్యుత్తమ ప్రమాణాలతో వినియోగదారులను ఆకర్షించే విధంగా తమ ప్రణాళిక ఉంటుందని బ్రాండ్లకు పంపిన ఇమెయిల్‌లో ఫ్లిప్‌కార్టు పేర్కొంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+